Jennifer Lopez Songtext
von Devi Sri Prasad
Jennifer Lopez Songtext
హే Jennifer Lopez sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
హే Britney Spearsని print తీసినట్టుగా ఉందిరో ఈ cadbury
ఓ నడుమే చుస్తే Shakira, దాన్ని అంటుకున్న చెయ్యే lucky రా
నడకే చుస్తే Beyonce, baby నవ్విందంటే ఖల్లాసే
Jeans pant వేసుకున్న James Bondలాగ
Gun-u లాంటి కన్ను కొట్టి చంపమాకురా
Black belt పెట్టుకోని Jackie Chanలాగ Nunchak తిప్పమాకురో
హే lady కళ్ల laserఏ నువ్వా
Paradise flavourఏ నువ్వా
Oxygen నింపుకున్న ఆడ bombవా
Saxophone వంపువే నువ్వా
Volcanoకి best friendవా
వెయ్యి volts high currentవా
వయసు మీద వాలుతున్న tornado నువ్వా
Earthquake thunderఏ నువ్వా
నీ రెండు కళ్ళు radium dialsఆ
నీ పెదవులు platinum flowersఆ
నువ్వు hello అంటే romanceఆ
నీ silence అయినా violenceఆ
హే Titanic heroine part 2 నువ్వని
నవ్వుతున్న Monalisa మొత్తుకోదా
Playboy చూపులున్న samurai నువ్వని sumoలంత సలాం కొట్టరా
హే Jennifer Lopez sketch గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి
Britney Spearsని print తీసినట్టుగా ఉందిరో ఈ cadbury
హే DTS ringtoneవా
Heart shape moonవే నువ్వా
అందమ్మన్న software cd-romవా
కమ్మనైన chloroformవా
Romeoకి cloneవే నువ్వా
Rainbowకి twinవే నువ్వా
Dream Universityకి deanవే నువ్వా
నా zodiac signవే నువ్వా
హే 24 carat vanilla నువ్వు hot hot Mexican tequila
Fully loaded rifleలా నన్ను raid చేసావే Ramboలా
హే Madonnaను బంతి చేసి bouncer ఏసినట్టుగా
Pulse rate పెంచినావే French modelలా
Maradona లాగి పెట్టి goal కొట్టినట్టుగా flying kiss పెట్టమాకలా

Writer(s): Prasad Devi Sri, Ramajogaiah Darivemula Lyrics powered by www.musixmatch.com