Songtexte.com Drucklogo

Chandrakala Songtext
von Devi Sri Prasad

Chandrakala Songtext

నీ కోలకళ్ళ మెరుపుకొక్క ఓం నమః
నీ తేనె పెదవి ఎరుపుకొక్క ఓం నమః
నీ పట్టు కురుల నలుపుకొక్క ఓం నమః
మేలుజాతి కోహినూరు సొగసుకు ఓం నమః


Baby one more time
Ready for the live
I want to make you my जाने जान
Baby give me one chance
Rhythm of a glance
Take me to a party and let′s go dance
ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ
కరకర కొరికే సొగరికే చాంగుభళా
ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ
నిదురను నరికే నిగనిగకే చాంగుభళా
ఓ... మనసే మరిగే సలసల, వయసే విరిగే పెళపెళ
మతులే చెదిరేలా మహ బాగుందే నీ ఒంటి వాస్తు కళ
చంద్రకళ... One more time
చంద్రకళ... That's the way I like it
చంద్రకళ చంద్రకళ చంద్రకళ
కరకర కొరికే సొగసరికే చాంగుభళా
Baby one more time
Ready for the live

నిసస నిసస నిసగగసస
నిసస నిసస నిసగగస
నిసస గగగ మమ గగ సస
నిసస గగగ మమగగస
ఓ... కులుకులకు పత్రం పుష్పం
తళుకులకు అష్టోత్తరం
Yeah that′s the way I want it
చమకులకు ధూపం దీపం
నడకలకు నీరాంజనం
Yeah that's the way to do it
అడుగుకో పూవై పుడతా నీ పదములు ముద్దాడేలా
చీరలా నీ జత కడతా అనునిత్యం నిను అంటుకు తిరిగేలా
ఓ చంద్రకళ... One more time
చంద్రకళ... That's the way I like it


ఓ... పురుషులను పగబట్టేలా సొగసు పొడి వెదజల్లకే
Yeah that′s the way I was born
వయసు మడి గది దాటేలా వగలతో వలల్లకే
Yeah that′s the way I was made
నీకేసి చూస్తే ధక్ ధక్ దరువేస్తుందే दिल తబలా
శివకాశి చిటపట సరుకై చెలరేగావే రంభా రాక్షసిలా
ఓ చంద్రకళ... One more time
చంద్రకళ... That's the way I like it
ఓ చంద్రకళ చంద్రకళ చంద్రకళ
కరకర కొరికే సొగసరికే చాంగుభళా
Baby one more time
Ready for the live
I want to make you my जाने जान
Baby give me one chance
Rhythm of a glance
Take me to a party and let′s go dance

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Devi Sri Prasad

Fans

»Chandrakala« gefällt bisher niemandem.