Songtexte.com Drucklogo

Hey Mister Songtext
von Deepak

Hey Mister Songtext

Good morning
Hello, U S A
వేగం నీ address-ఏ
చేద్దాం ఈ jouney-ఏ दिलसे

ఈ life-e ఒక bonus-ఏ
రోజు ఇక बिंदास-ఏ
Don′t miss నీకొచ్చినా ఈ chance-ఏ
నీ కలలతో selfie దిగు
నిజం అవ్వదా doubt ఎందుకు
ఈ ज़िन्दगी చేయి అందుకో
ఇక ఆగకోయ్
Go go go
(Let's go)


Hey mister, రా mister
Hey mister, yo mister
Hey mister, రా mister
Hey mister, yo mister

चल वे चल
No choice I say
కాలం don′t ever say
Daily తప్పదులే ఈ race-ఏ
One by one నువు ఈ రోజే
పీలిచేయి నీ ప్రతి ఆశే
నీలో ఇక రాదా ఆ जोश-ఏ
నీ కంటితో నువ్వే నచ్చి (నువ్వే నచ్చి)
నీ కోసమే రాదా మచ్చి (రాదా మచ్చి)
నువు speaker-o
ఆ చూపులతో
मस्ती मारो यारों, यारों

Hey mister, రా mister
Hey mister, yo mister
Hey mister, రా mister
Hey mister, yo mister

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Deepak

Fans

»Hey Mister« gefällt bisher niemandem.