Songtexte.com Drucklogo

Aadevadanna Eedevadanna Songtext
von Deepak

Aadevadanna Eedevadanna Songtext

అసురాంతక రణ పుంగవా
పరసుధారా ప్రచండ భార్గవ
అంబ శాంభవి శక్తి సంభవ
వీర విరాట్ విభవ
జన ధన రక్షా దీక్షన్కిత పర భాందవా
జైహో జై జైహో

జై జై జై నాయక
జై జై అధినాయక
జై మంగళదాయక జై జై జై

జై జై జై పాలక
జై జై జన సేవక
జై భాస్కర్ కారక జై జై జై

ఆడేవడన్న ఈడేవడన్న
సర్దార్ అన్నకి అడ్డవేడన్న

ఆడేవడన్న ఈడేవడన్న
సర్దార్ అన్నకి అడ్డవేడన్న


ఆడేవడన్న ఈడేవడన్న
నీలో దమ్ముకి సాటెవడన్న

ఆడేవడన్న ఈడేవడన్న
నిన్నెదిరించే తోపేవాడన్న

నీ మాటకి బలముందన్న
నీ చూపుకి బదులుందన్న
నీతో మా జనముందన్న
నువ్వే మా power అన్న
నీ గుండెల్లో ఇనుముందన్న
నీ పట్టులో ఉడుముందన్న
నీ పిడికిలి పిడుగే అన్న
నిన్నాపేదేవడన్న

ఆడేవడన్న ఈడేవడన్న
సర్దార్ అన్నకి అడ్డవేడన్న

ఆడేవడన్న ఈడేవడన్న
సర్దార్ అన్నకి అడ్డవేడన్న

ఆడేవడన్నా ఈడేవడన్న
నీలో దమ్ముకి సాటెవడన్న


ఆడేవడన్నా ఈడేవడన్న
నిన్నెదిరించే తోపేవాడన్న

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Aadevadanna Eedevadanna« gefällt bisher niemandem.