Neetho Songtext
von V.V. Prassanna
Neetho Songtext
నీతో నీడల్లె రానా
నాలో నీనంటూ లేనా
నిలవదె నిమిషం ఐన
తలపులై తరిమే తపనా
నిలువెల్లా నీ ఆలోచనా
నీతో నీడల్లె రానా
నిన్నటి తీయ్యని కలయికనే వరమ్మల్లే అనుకోనా
గుండెలోన వెళ్ళువైనా గురుతులనేె నెమరేసె అలలైనా
ప్రతి స్వప్నం నాలో నిజాల్లైయెనా
నిలిపేనా కంటి ముందుగా నిన్నీక్షనాన
మది నీకోసమే వేచేనా నీతో నీడల్లె రానా
చేసిన బాసలు చెరగవులె
యెడబాటే ఎదురైనా
నా కోసం నువ్వస్తావనీ తెలిపెనులే
ప్రతి ఆశ యెదలోనా
మదేనాడో నీతో ప్రయాణమైనా
ఇల నీకై ఊపిరొక్కటే నిరీక్షించేనా
నన్ను చేరాలి ఎవ్వరాపినా
నీతో నీడల్లె రానా
నాలో నీనంటూ లేనా
నాలో నీనంటూ లేనా
నిలవదె నిమిషం ఐన
తలపులై తరిమే తపనా
నిలువెల్లా నీ ఆలోచనా
నీతో నీడల్లె రానా
నిన్నటి తీయ్యని కలయికనే వరమ్మల్లే అనుకోనా
గుండెలోన వెళ్ళువైనా గురుతులనేె నెమరేసె అలలైనా
ప్రతి స్వప్నం నాలో నిజాల్లైయెనా
నిలిపేనా కంటి ముందుగా నిన్నీక్షనాన
మది నీకోసమే వేచేనా నీతో నీడల్లె రానా
చేసిన బాసలు చెరగవులె
యెడబాటే ఎదురైనా
నా కోసం నువ్వస్తావనీ తెలిపెనులే
ప్రతి ఆశ యెదలోనా
మదేనాడో నీతో ప్రయాణమైనా
ఇల నీకై ఊపిరొక్కటే నిరీక్షించేనా
నన్ను చేరాలి ఎవ్వరాపినా
నీతో నీడల్లె రానా
నాలో నీనంటూ లేనా
Writer(s): Vanamaali, Selva Ganesh Lyrics powered by www.musixmatch.com