Tharali Tharali Songtext
von Vishal Chandrasekhar & Sunitha
Tharali Tharali Songtext
चल, चल चल चल
चल चल चल
चल, चल चल, चल चल
चल, चल चल चल
తరలి తరలి మరి రారా ఎదురుగా రామసుందరా
విరులు ఝరులు ఇక దాటి దరికిరా వేడుకుందురా
తరలి తరలి మరి రారా ఎదురుగా రామసుందరా
దిగులుగా మిథిలలోనే ఉన్నా కదిలిరా నీలిమేఘశ్యామా
వేణువే విల్లులాగ మలచి పాడరా సీతరాగమాల
దేవదేవరా నాదు ఈ మొర ఆలకించరా రావా
తరలి తరలి మరి రా
నిరిగగగ రిగమమమ
గమపపప పమరిస నిరిసా
నిరిగగగ రిగమమమ
గమపపప పమరిస నిరిసా
నినిని నిదపమప
మపనినిని దని నిసని
సాసస నినిసరి మదపమగరి
గమగనిసా గమగనిసా గమగనిసా
चल चल चल
चल, चल चल, चल चल
चल, चल चल चल
తరలి తరలి మరి రారా ఎదురుగా రామసుందరా
విరులు ఝరులు ఇక దాటి దరికిరా వేడుకుందురా
తరలి తరలి మరి రారా ఎదురుగా రామసుందరా
దిగులుగా మిథిలలోనే ఉన్నా కదిలిరా నీలిమేఘశ్యామా
వేణువే విల్లులాగ మలచి పాడరా సీతరాగమాల
దేవదేవరా నాదు ఈ మొర ఆలకించరా రావా
తరలి తరలి మరి రా
నిరిగగగ రిగమమమ
గమపపప పమరిస నిరిసా
నిరిగగగ రిగమమమ
గమపపప పమరిస నిరిసా
నినిని నిదపమప
మపనినిని దని నిసని
సాసస నినిసరి మదపమగరి
గమగనిసా గమగనిసా గమగనిసా
Writer(s): Vishal Chandrashekhar, Krishna Kanth Gundagani Lyrics powered by www.musixmatch.com