Nuvemichavo Songtext
von Vijay Prakash
Nuvemichavo Songtext
నువేమిచ్చావో
నీకయినా అది తెలుసునా
నేనేం పొందానో
నా మౌనం నీకు తెలిపేనా
కనులే మెరిసిపోవా
నీలో నవ్వు చూడగా
హృదయం మురిసిపోదా
తనలో బరువు తీరగా
ఇన్నాళ్లుగా నాకూడా లేని నేను
ఈరోజునే కొత్తగా జన్మించా నీలోని ఆనందమమయి
నువేమిచ్చావో తెలుసా
వెతికే కల
నీవల్లే కదా కలిసా
నన్నే నేనిలా
నువేమిచ్చావో
నీకయినా అది తెలుసునా
నీకయినా అది తెలుసునా
నేనేం పొందానో
నా మౌనం నీకు తెలిపేనా
కనులే మెరిసిపోవా
నీలో నవ్వు చూడగా
హృదయం మురిసిపోదా
తనలో బరువు తీరగా
ఇన్నాళ్లుగా నాకూడా లేని నేను
ఈరోజునే కొత్తగా జన్మించా నీలోని ఆనందమమయి
నువేమిచ్చావో తెలుసా
వెతికే కల
నీవల్లే కదా కలిసా
నన్నే నేనిలా
నువేమిచ్చావో
నీకయినా అది తెలుసునా
Writer(s): Gopi Sunder, Seetarama Sastry Lyrics powered by www.musixmatch.com