Nuvvu Nenu Anthe Songtext
von Vijay Prakash & Ramya Behara
Nuvvu Nenu Anthe Songtext
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా వున్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అనుమానం కలిగిందేందుకు ఇంతగా
అను మాత్రం దూరం కూడా లేదుగా
అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా వున్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటా రంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
కన్నుల్లో నీ రూపు
కదిలిందా నువ్వు చెప్పు
నిద్దర్లోనైనా వొదిలిందా నీ తలపు
అపుడపుడు నీ చూపు
నన్నొదిలి కాసేపు
ఎటు వైపేళుతుంది అసలేంటో మైమరపు
ఎప్పటికప్పుడు కంటికి నువ్వు సరికొత్తగా కనిపించొద్ద
అందుకనే నా చూపును కొద్దిగా పక్కకి పంపిస్తా
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటా రంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
నా ఊపిరి నీ వెంటే
వస్తూనే ఉంటుందే
నిను తాకే గాలై కనిపెడుతూ ఉంటుందే
అతి జాగర్తనుకుంటే
ఎం చేస్తాం తప్పదులే
మగ మనసుని కొంచెం గమనిస్తూ ఉండాలే
ఏ పని మీదెడుతున్న మనసును నాతో తీసుకుపోన
అది నీ దగ్గరనే ఉంచగా చూసిండవు పోన్లే
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా వున్నా లేనట్టే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా వున్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటారంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
అనుమానం కలిగిందేందుకు ఇంతగా
అను మాత్రం దూరం కూడా లేదుగా
అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా వున్నా లేనట్టే
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటా రంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
కన్నుల్లో నీ రూపు
కదిలిందా నువ్వు చెప్పు
నిద్దర్లోనైనా వొదిలిందా నీ తలపు
అపుడపుడు నీ చూపు
నన్నొదిలి కాసేపు
ఎటు వైపేళుతుంది అసలేంటో మైమరపు
ఎప్పటికప్పుడు కంటికి నువ్వు సరికొత్తగా కనిపించొద్ద
అందుకనే నా చూపును కొద్దిగా పక్కకి పంపిస్తా
ఎవరైనా ఇది వింటే
ఏమనుకుంటా రంటే
అనుకోడానికి ఎవరో ఉన్నట్టే
నా ఊపిరి నీ వెంటే
వస్తూనే ఉంటుందే
నిను తాకే గాలై కనిపెడుతూ ఉంటుందే
అతి జాగర్తనుకుంటే
ఎం చేస్తాం తప్పదులే
మగ మనసుని కొంచెం గమనిస్తూ ఉండాలే
ఏ పని మీదెడుతున్న మనసును నాతో తీసుకుపోన
అది నీ దగ్గరనే ఉంచగా చూసిండవు పోన్లే
నువ్వు నేను అంతే
లోకం అంటే ఇంతే
ఇంకేదైనా వున్నా లేనట్టే
Writer(s): Sirivennela Sitarama Sastry, Dinesh Lyrics powered by www.musixmatch.com