Songtexte.com Drucklogo

Usumalaresay Songtext
von Vijay Antony

Usumalaresay Songtext

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో

చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో
పొంగి పోతూవున్న ఉప్పెనని అడ్డుకట్టినావు వంతెనని
తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని
సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక
నువ్వు దగ్గరుంటే గనక दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
మీసమున్న చినుక నా చిట్టి ముక్కు పుడక
నువ్వు పెట్టినావో మడత दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో


Hey love ఏ bed ఎక్కింది
Leg ఏ slip అవుతుంది
వచ్చి అందిస్తావా చేయి
అయ్యో పాపం అంటూ
వేలే ఇచ్చానంటే
కాలే లాగేస్తావు నువ్వు
నువ్వు వచ్చాక భామ
నా నిదురే పోయిందే
నా ఆకలి చచ్చిందే दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
నువ్వు touch చేస్తే రాజా
నా సిగ్గే చెదిరిందే
నా బుగ్గే కందింది दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో


హే ఒళ్ళే వేడెక్కింది వయసే గోడెక్కింది
What is happening నాలో
ఆశే add అయ్యింది ఈడే bad అయ్యింది
Same to same feeling నాలో
అరే ఓహోో నా బుజ్జి నువ్వంటేనే పిచ్చి
నువ్వు కనిపిస్తే వచ్చి दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
ఓ బుల్లెట్టు రాజా నీ పైకెక్కి రోజా
మరి వెళ్తుంటే రోజూ दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
చమక్కు చమక్కు నడుముతో ఝలక్ ఝలక్ నడకతో
తళుకు బెళుకు సొగసుతో చురక పెట్టకే మనసులో
పొంగి పోతువున్నా ఉప్పెనని అడ్డుకట్టినావు మద్దెనని
తోడులేని ఈడు దండగని జంట కట్టినావు ఎందుకని
సొట్ట బుగ్గల చిలక నీ కులుకునుందే మెలిక
నువ్వు దగ్గరుంటే గనక दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే
మీసమున్న చినుక నా చిట్టి ముక్కు పుడక
నువ్వు పెట్టినావో మడత दिल
ధడకు ధడకు ధడకు ధడకు ధడకే

ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో
ఉసుమలరాసే ఉసుమలరాసే ఉసుమలరాసే యో యో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Vijay Antony

Fans

»Usumalaresay« gefällt bisher niemandem.