Danchave Songtext
von Venu
Danchave Songtext
(తాకేళ్ల బియ్యం దంచక పొద్దు తెత్తున్న గైరమ్మ నీ సేవకు
చేతల సజ్జల సేవక పొద్దు తెత్తున్న బైరమ్మ నీ సేవకు
సిటికెళ్ళ ఏలంతా సిన్నారి మొగ్గు సిట్టమ్మ కోళ్ళమ్మ పుట్టెడు సిగ్గు)
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ, ఆపకుండ, అందకుండ, కందకుండ
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా అదర అదర అదరా
దంచు, దంచు, దంచు
దంచు, దంచు, దంచు
దంచు, దంచు, దంచు
దంచు, దంచు, దంచు
పోటు మీద పోటు వెయ్యి కొక వయసు కొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి కొక వయసు కొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి
కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే (కట్టినా నువ్వే)
దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడదడ
దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడదడ
(దంచు baby దంచు
దంచు baby దంచు
దంచు baby దంచు
దంచు baby దంచు
దంచు baby దంచు
దంచు baby దంచు)
కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరీ పైన పడకు తిరుగు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు, కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరీ పైన పడకు తిరుగు చూస్తే టముకు టముకు
ఏ కంటపడితేమి
ఎవ్వరేమంటే మనకేమీ
నువ్వు పుట్టంగానే, బట్టకట్టంగానే
నిన్ను కట్టుకునే హాక్కున్న పట్టాదారున్ని నేను
దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నా గుండెలదర
దంచుతా మంగమ్మ మనవడోయ్

Writer(s): Hema Chandra, Ramajogaiah Darivemula Lyrics powered by www.musixmatch.com