Songtexte.com Drucklogo

Adhithya Hrudhayam Songtext
von Uma Mohan

Adhithya Hrudhayam Songtext

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥
సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్ ।
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥


ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।
ఆయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ ।
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ పారగః ।
ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥

నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే ॥ 15 ॥
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే ।
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥
నమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ॥
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।
నమస్తమోఽభి నిఘ్నాయ రవయే లోకసాక్షిణే ॥ 21 ॥


నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।
కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥ 25 ॥
పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ ।
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 27 ॥
ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్తదా ।
ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ॥ 28 ॥

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ ।
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥
అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31

ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer besingt den „Summer of '69“?

Fans

»Adhithya Hrudhayam« gefällt bisher niemandem.