Songtexte.com Drucklogo

So So So Are Sonare Songtext
von Udit Narayan & Vasundhara Das

So So So Are Sonare Songtext

సో సో సో అరె సోనారే
నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే दिल మాంగే more-eh
జో జో జో అరె ఏంజోరే
చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
యమరే అదిరే నీ అందం
నాతో జమరే
కుదిరే ముదిరే నీ సరసం
వేస్తూ నెమరే
అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్
హాయ్ హాయ్ హాయ్ హాయ్
జో జో జో అరె ఏంజోరే
చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
ఏ సో సో సో అరె సోనారే
నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే दिल మాంగే more-eh


చిన్న ముల్లు వెనకాలా
పెద్దముల్లు తీరిగేలా
కన్నె పిల్ల వెనకాల
కుర్రవాడు నడవాలి
పన్నెండైతే పెనవేయాలి
హో హో హో హో
సమయం అక్కడ stop అవ్వాలి
హో హో హో
ఒడిలో వడిగా మొదలవని
టిక్ టిక్ గొడవే
అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్
హాయ్ హాయ్ హాయ్ హాయ్
సో సో సో అరె సోనారే
నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే दिल మాంగే more-eh
హేయ్ జో జో జో అరె ఏంజోరే
చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే

నవ్వులోనే పుడుతుందే
వెయ్యి voltల విద్యుత్తే
నీ హార్ట్ battery లోనే
అది అట్టిపెట్టుకో అంటే
Bill-uలు కట్టే బాదే మాయం
హో హో హో హో
చార్జిలు పెంచితే మనకే నష్టం హో
నాకే ok నీ power
ఇంకొకరికి Shock-eh
అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్
హాయ్ హాయ్ హాయ్ హాయ్


అరె సో సో సో అరె సోనారే
నిను చూస్తే నోరూరే
దగ్గరికొస్తే दिल మాంగే more-eh
జో జో జో అరె ఏంజోరే
చేస్తున్నా జోహారే
మాపటికొస్తే మాయ మచ్చింద్రే
యమరే అదిరే నీ అందం
నాతో జమరే
కుదిరే ముదిరే నీ సరసం
వేస్తూ నెమరే
అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్
హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Udit Narayan & Vasundhara Das

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»So So So Are Sonare« gefällt bisher niemandem.