Krishnamurariki Songtext
von Tippu, Sunitha & Kousalya
Krishnamurariki Songtext
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
ఓ మాధవా నువ్ ఊదవా
ఉయ్యాలా మురళి రాగాలు
వాయించావా ఆ హాయిలో
వయ్యారంలో ఆది తాళాలు
ఉత్తినే కొట్టనా
జట్టునే కట్టనా
ముంతలో దాచకే నీ వెన్నలు
ముద్దుగా తాకని నీ జున్నులు
ముందుగా చిక్కని నీ సొంపులు
ముద్దగా అందని నీ సోకులు
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
నా కన్నె సోకు చేరింది నీకు
నీ చెయ్యి వేస్తేనే
నా ముంత పాలు ముంగిళ్ల పాలు
నీ వైపు చూస్తేనే
రాసలీల సాగిందిలే
ప్రేమ గోల బాగుందిలే
చాటుకొస్తే సై అందిలే
పైట జారీ నవ్విందిలే
తట్టుకో తట్టుకో
గుట్టుగా ముట్టుకో
వేణువే ఊదనా బాణాలకి
ప్రాణమే ఇవ్వన పరువాలకి
పాటలే నేర్పన నీ పైటకి
పల్లవి అవ్వని నీ పాటకి
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
(జాతరో జాతర
జాతరో జాతర తైతక్కలు
జాణలే మోదర జాంచెక్కలు
బాలకే ఘాటుర నీ పక్కలో
పూలతో ఘాటుగా కైపెక్కిపో)
నీ కాలి మువ్వా సన్నాయి గువ్వా పాడింది సంగీతం
నీ సోకు వెన్న నే దోచుకున్న నువ్వింకా నా సొంతం
భామ ఎంతో చక్కందిలే
దానికెంతో టక్కుందిలే
రాధ ఊసు తెలిసిందిలే
రాగం ఏదో తీసిందిలే
అందులో సుందర
ఆసగా ఉందిరా
ఇందరా ఇందరా గొడవెందుకో
ముందరే ఉందిరా మూడుపందుకో
సన్నగా సాగని సై ఆటలో
సాగితే ఆగేవి ఉయ్యాలలు
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
ఓ మాధవా నువ్ ఊదవా
ఉయ్యాలా మురళి రాగాలు
వాయించావా ఆ హాయిలో
వయ్యారంలో ఆది తాళాలు
ఉత్తినే కొట్టనా
జట్టునే కట్టనా
ముంతలో దాచాకే నీ వెన్నలు
ముద్దుగా తాకని నీ జున్నులు
ముందుగా చిక్కని నీ సొంపులు
ముద్దగా అందని నీ సోకులు
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
ఓ మాధవా నువ్ ఊదవా
ఉయ్యాలా మురళి రాగాలు
వాయించావా ఆ హాయిలో
వయ్యారంలో ఆది తాళాలు
ఉత్తినే కొట్టనా
జట్టునే కట్టనా
ముంతలో దాచకే నీ వెన్నలు
ముద్దుగా తాకని నీ జున్నులు
ముందుగా చిక్కని నీ సొంపులు
ముద్దగా అందని నీ సోకులు
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
నా కన్నె సోకు చేరింది నీకు
నీ చెయ్యి వేస్తేనే
నా ముంత పాలు ముంగిళ్ల పాలు
నీ వైపు చూస్తేనే
రాసలీల సాగిందిలే
ప్రేమ గోల బాగుందిలే
చాటుకొస్తే సై అందిలే
పైట జారీ నవ్విందిలే
తట్టుకో తట్టుకో
గుట్టుగా ముట్టుకో
వేణువే ఊదనా బాణాలకి
ప్రాణమే ఇవ్వన పరువాలకి
పాటలే నేర్పన నీ పైటకి
పల్లవి అవ్వని నీ పాటకి
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
(జాతరో జాతర
జాతరో జాతర తైతక్కలు
జాణలే మోదర జాంచెక్కలు
బాలకే ఘాటుర నీ పక్కలో
పూలతో ఘాటుగా కైపెక్కిపో)
నీ కాలి మువ్వా సన్నాయి గువ్వా పాడింది సంగీతం
నీ సోకు వెన్న నే దోచుకున్న నువ్వింకా నా సొంతం
భామ ఎంతో చక్కందిలే
దానికెంతో టక్కుందిలే
రాధ ఊసు తెలిసిందిలే
రాగం ఏదో తీసిందిలే
అందులో సుందర
ఆసగా ఉందిరా
ఇందరా ఇందరా గొడవెందుకో
ముందరే ఉందిరా మూడుపందుకో
సన్నగా సాగని సై ఆటలో
సాగితే ఆగేవి ఉయ్యాలలు
కృష్ణా మురారికి కన్య కుమారికి
కౌగిళ్ళలో కాలు జారింది
చీర జారుళ్ళకి చిలక గిచ్చుళ్ళుకి
చెక్కిళ్ళకే రంగు మారింది
ఓ మాధవా నువ్ ఊదవా
ఉయ్యాలా మురళి రాగాలు
వాయించావా ఆ హాయిలో
వయ్యారంలో ఆది తాళాలు
ఉత్తినే కొట్టనా
జట్టునే కట్టనా
ముంతలో దాచాకే నీ వెన్నలు
ముద్దుగా తాకని నీ జున్నులు
ముందుగా చిక్కని నీ సొంపులు
ముద్దగా అందని నీ సోకులు
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sarma Lyrics powered by www.musixmatch.com