Uyyaalo Uyyaala Songtext
von Thaman S
Uyyaalo Uyyaala Songtext
ఉడతా ఉడతా ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
ఉడతా ఉడతా ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
సిలకా సిలకా గప్పు సుప్
గమ్మున కూసూరి నీకన్నా
తియ్యగా పలుకుతాంది
మా పొట్టి పొన్నారి
నువ్వు ఊరకవే నా తల్లి
తుల్లి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసివోతే
గుండెపై వాలిపోవే జాబిల్లి
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
ఔవ్ మల్లా ఔవ్ మల్లా
గీ సేతుల్ల నిన్ను మోయ్యాలా
(ఉయ్యాలో ఉయ్యాలా)
(నా ఉపిరి నీకు ఉయ్యాలా)
అవ్ మల్లా అవ్ మల్లా
గీ సేతుళ్ళ నిన్ను మోయ్యాలా
ఉడతా ఉడతా ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
అమ్మనైత లాల పోస్తా
అయ్యనైత జోల పాడుతా
అవ్వనైత బువ్వ వెడతా
దువ్వెనైత జడనల్లుతా
పత్తి పువ్వువైత నీకు రైకలియ్యనీకి
పట్టు పురుగైత నీకు
పావడియ్యనీకి ఏమన్నతే
నీకేమన్నైతే నేనేమన్నైత
నిన్ను కాయనీకి
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
ఔవ్ మల్లా ఔవ్ మల్లా
గీ సేతుళ్ళ నిన్ను మోయ్యాలా
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
ఔవ్ మల్లా ఔవ్ మల్లా
గీ సేతుళ్ళ నిన్ను మోయ్యాలా
(ఒప్పుల గుప్పా ఉయ్యాలో)
(వయ్యారి భామ ఉయ్యాలో)
(సిగ్గుల మొగ్గ ఉయ్యాలో)
(సింగారి బొమ్మ ఉయ్యాలో)
(ఓనీల నెమలమ్మా రానిలెక్కస్తోంటే)
(ఊరూరంతా ఉయ్యాలో)
(బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో)
(బంగారు బతుకమ్మ ఉయ్యాలో)
(సంబరాల గుమ్మా ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
ఉడతా ఉడతా ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
సిలకా సిలకా గప్పు సుప్
గమ్మున కూసూరి నీకన్నా
తియ్యగా పలుకుతాంది
మా పొట్టి పొన్నారి
నువ్వు ఊరకవే నా తల్లి
తుల్లి పలకవే నా తల్లి
ఉరికి పలికి అలిసివోతే
గుండెపై వాలిపోవే జాబిల్లి
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
ఔవ్ మల్లా ఔవ్ మల్లా
గీ సేతుల్ల నిన్ను మోయ్యాలా
(ఉయ్యాలో ఉయ్యాలా)
(నా ఉపిరి నీకు ఉయ్యాలా)
అవ్ మల్లా అవ్ మల్లా
గీ సేతుళ్ళ నిన్ను మోయ్యాలా
ఉడతా ఉడతా ఉషా ఉష్
సప్పుడు సెయ్యకుర్రి
నీకన్నా మస్తుగా ఉరుకుతాంది
మా సిట్టి సిన్నారి
అమ్మనైత లాల పోస్తా
అయ్యనైత జోల పాడుతా
అవ్వనైత బువ్వ వెడతా
దువ్వెనైత జడనల్లుతా
పత్తి పువ్వువైత నీకు రైకలియ్యనీకి
పట్టు పురుగైత నీకు
పావడియ్యనీకి ఏమన్నతే
నీకేమన్నైతే నేనేమన్నైత
నిన్ను కాయనీకి
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
ఔవ్ మల్లా ఔవ్ మల్లా
గీ సేతుళ్ళ నిన్ను మోయ్యాలా
ఉయ్యాలో ఉయ్యాలా
నా ఊపిరే నీకు ఉయ్యాలా
ఔవ్ మల్లా ఔవ్ మల్లా
గీ సేతుళ్ళ నిన్ను మోయ్యాలా
(ఒప్పుల గుప్పా ఉయ్యాలో)
(వయ్యారి భామ ఉయ్యాలో)
(సిగ్గుల మొగ్గ ఉయ్యాలో)
(సింగారి బొమ్మ ఉయ్యాలో)
(ఓనీల నెమలమ్మా రానిలెక్కస్తోంటే)
(ఊరూరంతా ఉయ్యాలో)
(బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో)
(బంగారు బతుకమ్మ ఉయ్యాలో)
(సంబరాల గుమ్మా ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
(సల్లంగా బతుకమ్మ ఉయ్యాలో)
Writer(s): S S Thaman, Chegondi Ananthasriram Lyrics powered by www.musixmatch.com