Songtexte.com Drucklogo

Sye Dhalapathi Songtext
von Thaman S

Sye Dhalapathi Songtext

సై
సై

నిప్పు కనిక నువ్వు
కబలించలేదు ఏ గగనం
చీకటి చేదించి
వెలుగందుకోద నీ జ్వలనం
నీ తడాఖ తెలియక మొరిగే జనాలు వేలురా
విచ్చలవిడి నోళ్లకి
నీ విజయమే జవాబురా
It′s Time
It's Time To Give It Back Mama
నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ
It′s Time
It's Time To Give It Back Mama
నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ


ఎదురే లేనిది
నీ అడుగు అలికిడి
తీరుగే లేనిది
నీ పిడుగు పిడికిలి
నిలిచే దెవ్వడు
నీ కెదురు నిలబడి
గెలిచే దెవ్వడు
నిన్ను తాకి తలపడి

సై
దళ దళపతి
నీకు నువ్వే అధిపతి
సై
దళ దళపతి
నీకు లేదు పరిమితి
సై
దళ దళపతి
నీకు నువ్వే అధిపతి

సై
దళ దళపతి
నీకు లేదు పరిమితి


ఎదురే లేనిది
నీ అడుగు అలికిడి
తీరుగే లేనిది
నీ పిడుగు పిడికిలి
నిలిచే దెవ్వడు
నీ కెదురు నిలబడి
గెలిచే దెవ్వడు
నిన్ను తాకి తలపడి

గొంతు తెరచి అంగలార్చి దాహమన్న నేలకి
చినుకు సాయమివ్వలేని
నీలి మబ్బు దేనికి
పక్క వారి కలత చూసి
కళ్ళు తుడవడానికి
పనికి రాని పంచుకోని సంపదంటు దేనికి

పై చేయి
యే చోటా
నీదే అవ్వాలి
నీ వల్లే
నీ సాటి వారు నవ్వాలి

ఎదురే లేనిది నీ అడుగు అలికిడి
తిరుగే లేనిది నీ పిడుగు పిడికిలి
నిలిచే దెవ్వడు నీ కెదురు నిలబడి
గెలిచే దెవ్వడు నిన్ను తాకి తలపడి
సై
దళ దళపతి
It's Time To Give It Back Mama
సై
దళ దళపతి
దిమ్మ తిరిగి పోద్ది మామా
సై
దళ దళపతి
నీకు నువ్వే అధిపతి
సై
దళ దళపతి
నీకు లేదు పరిమితి
సై
దళ దళపతి
నీకు నువ్వే అధిపతి

It′s Time
It′s Time To Give It back Mama
నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ
It's Time
It′s Time To Give It back Mama
నువ్వు కొడితే ఇక దిమ్మ తిరిగి పోద్ది మామ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Thaman S

Fans

»Sye Dhalapathi« gefällt bisher niemandem.