Songtexte.com Drucklogo

Aaja Saroja Songtext
von Thaman S

Aaja Saroja Songtext

హల్లో హల్లో నీ ఊహల్లో ఎగరేస్తున్నావే
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే
గుళ్లో గంటై నా గుండెల్లో మోగేస్తున్నావే

బళ్లో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే
పండగల్లె మార్చుకుంట నువ్వు నేను కలుసుకున్న తేదీ
ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్న పెద్ద పండగేదీ
తూ ఆజా సరోజా
తూ లేజా సరోజా
తూ ఆజా సరోజా తూ లేజా సరోజా
హల్లో హల్లో నీ ఊహల్లో ఎగరేస్తున్నావే
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే


కను రెప్పల దుప్పటిలో
నిన్ను వెచ్చగా దాచుకుంట ముద్దుగా చూసుకుంట ఒకటీ రెండు మూడు పూటలా
నాపెదవుల అంచుల్లో
నిన్ను మాటలా మార్చుకుంట నవ్వులా పెంచుకుంట పాడూకుంట కొత్త పాటలా
మసాకల్లీ మైకంలోనా మైదీవానా
మనసాగనంట్టున్నాదె ఎంత ఆపినా
రెండూ మూడూ చాలవంట నాలుగైదు కావాలి కళ్లూ
ఎంత అందమైన పిల్ల సొంతమైతె ఆగదె దిల్లూ
తూ ఆజా సరోజా

నీ అడుగుల సడివింటె ఎంత మొద్దు నిద్దరైనగాని నీళ్లు కొట్టి లేపినట్టు ఒక్కసారి తేలిపోతదే
నువ్వు ఎదురుగ వస్తుంటే
ఆ నింగిలోని చందమామ దారి తప్పి నేలమీద కొచ్చినంత వింత గున్నదే
ఐస్కాంతమేదో నీలో దాగున్నదే అదోరకం అలజడిలోకి లాగుతున్నదే
కల్లనుంచి గుండెలోకి బంధిపోటు దొంగలాగ దూకీ
కొళ్లగొట్టి పారిపోకె ముక్కు పిండి తీర్చుకోన బాకీ
తూ ఆజా సరోజా
తూ లేజా సరోజా
తూ ఆజా సరోజా తూ లేజా సరోజా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Thaman S

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Aaja Saroja« gefällt bisher niemandem.