Yamuna Thatilo (Sad) Songtext
von Swarnalatha
Yamuna Thatilo (Sad) Songtext
యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే
రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే
యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో

పాపం రాధా...

Writer(s): Ilayaraja, Rajaram Shinde Rajashree Lyrics powered by www.musixmatch.com