Songtexte.com Drucklogo

Oka Kalalaa Songtext
von Sunny M.R.

Oka Kalalaa Songtext

ఒక కలలా ఒక కథలా
కలిగెనుగా నా వేదనే
ఊహాలకే ఊపిరిలా దొరికెనుగా
నీ ప్రేమనే
ఈ రోజు కళ్లార చూసేందుకే
ఆనంతాల గానాలు నేర్చానులే
దివంతాలు దాటేటి
ఈ మాయ నీ వల్లనే
ఆ అతిశయమే తెలుపగనే
ఆ నింగి చాలదే
నా కోసం వస్తావు అంటూనే చూశానుగా
నా లోకమంతాను నీ ద్యాస అయ్యెనుగా
ఆ ఓ మాటరాని చెప్పలేని
సంతసాల వేళనే
నీతోనే తూచలేని
గొప్ప ప్రేమంటే మాదేనని
ఆ నవ్వు కన్నీరు అయ్యేంతలా
ఆకాశాలు తాకేటి స్వేచ్చే ఇదా
నువ్వే గాలి గంధాలు
నా మీద చల్లావుగా ఇలా
తడిసే కన్నుల్తో వీడుకోలే ఇదా
కురిసే దారుల్లో వేడుకంటే ఇదా
ఒక్కో క్షణమే జన్మయి మరేనుగా
తీరేదే నేనే నాలో బాదై
ఇంతే ఆగదే


ఓ కలలా ఓ కథలా
కరిగెనుగా నా వేదనే
ఊపిరిలా ఊహాలకే దొరికెనుగా ప్రేమా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von Sunny M.R.

Quiz
Welcher Song ist nicht von Britney Spears?

Fans

»Oka Kalalaa« gefällt bisher niemandem.