Dil Dhadke Songtext
von Sunny M.R.
Dil Dhadke Songtext
దగ దగ దగ దగ దగ దగ
దగ దగ దగ దగ దగ दिल दड़के
देको देको देको देको देको
देको देको देको देको दिल नजरे
విరిగి పోయే లేరా gate-eh
తిప్పేద్దాం రా స్వర్గాన్నే
వర్షంలా రాలే నోటే
కొందాం పారా దేశాన్నే హే హే
Vikings అల్లే kingdoms అన్నీ
కబ్జా చేద్దామా
Chill అవుతూనే జిల్లాలన్నీ
Rule-eh చేద్దామా
బ్యాంకాగ్ అల్లే bang bang అంతా
ఈడే చూద్దామా
జకోజిలో wine-eh పోసి
Swimming చేద్దామా
వారెవా ఎటు చూసినా
మహరాజులా మర్యాదలే
మరి రాజ యోగం మనకొచ్చె లేరా
ముద్దుల చెలికత్తెలే సరిపోరులే
ఆ రంభలే పరువాలతోనే
చేయు సేవ లేరా
కో అంటే కోటొచ్చేరా
ఈ చోటే అచ్చొచ్చేరా
డబ్బుంటే ఇంతేలేరా హేహే హే
Vikings అల్లే kingdoms అన్నీ
కబ్జా చేద్దామా
Chill అవుతూనే జిల్లాలన్నీ
Rule-eh చేద్దామా
పట్టిందే బంగారం
వద్దంటే శృంగారం
బాగుందే వైబోగం రాజా
బ్యాంకాగ్ అల్లే bang bang అంతా
ఈడే చూద్దామా
జకోజిలో wine-eh పోసి
Swimming చేద్దామా
పద పద పద మరి
చక చక త్వరపడి
దొరికిన వరమిది
పద పద పద మరి
పడి పడి పడి
సుఖపడు ఎగబడి
అరుదట కధ ఇది
తెలియని మలుపిది
Get ready for the bang bros
దగ దగ దగ దగ దగ दिल दड़के
देको देको देको देको देको
देको देको देको देको दिल नजरे
విరిగి పోయే లేరా gate-eh
తిప్పేద్దాం రా స్వర్గాన్నే
వర్షంలా రాలే నోటే
కొందాం పారా దేశాన్నే హే హే
Vikings అల్లే kingdoms అన్నీ
కబ్జా చేద్దామా
Chill అవుతూనే జిల్లాలన్నీ
Rule-eh చేద్దామా
బ్యాంకాగ్ అల్లే bang bang అంతా
ఈడే చూద్దామా
జకోజిలో wine-eh పోసి
Swimming చేద్దామా
వారెవా ఎటు చూసినా
మహరాజులా మర్యాదలే
మరి రాజ యోగం మనకొచ్చె లేరా
ముద్దుల చెలికత్తెలే సరిపోరులే
ఆ రంభలే పరువాలతోనే
చేయు సేవ లేరా
కో అంటే కోటొచ్చేరా
ఈ చోటే అచ్చొచ్చేరా
డబ్బుంటే ఇంతేలేరా హేహే హే
Vikings అల్లే kingdoms అన్నీ
కబ్జా చేద్దామా
Chill అవుతూనే జిల్లాలన్నీ
Rule-eh చేద్దామా
పట్టిందే బంగారం
వద్దంటే శృంగారం
బాగుందే వైబోగం రాజా
బ్యాంకాగ్ అల్లే bang bang అంతా
ఈడే చూద్దామా
జకోజిలో wine-eh పోసి
Swimming చేద్దామా
పద పద పద మరి
చక చక త్వరపడి
దొరికిన వరమిది
పద పద పద మరి
పడి పడి పడి
సుఖపడు ఎగబడి
అరుదట కధ ఇది
తెలియని మలుపిది
Get ready for the bang bros
Writer(s): Krishna Kanth, Sunny M.r. Lyrics powered by www.musixmatch.com