Pade Pade Songtext
von Sumangali
Pade Pade Songtext
పదే పదే వెంటాడే కల
ఇదే ఇదే కాదంటే ఎదా
ఇవ్వాళ నీకోసమే
వరాల సావసమై.
చేయ్యందుకోమన్నది
వెయ్యేళ్ళ ఈ పెన్నిధి
ఎన్నాళ్ళని నిరీక్షణం
ఫలించినట్టున్నది
సాహిత్యం: సిరివెన్నెల: కలుసుకోవాలని: దేవీ శ్రీ ప్రసాద్
ఇదే ఇదే కాదంటే ఎదా
ఇవ్వాళ నీకోసమే
వరాల సావసమై.
చేయ్యందుకోమన్నది
వెయ్యేళ్ళ ఈ పెన్నిధి
ఎన్నాళ్ళని నిరీక్షణం
ఫలించినట్టున్నది
సాహిత్యం: సిరివెన్నెల: కలుసుకోవాలని: దేవీ శ్రీ ప్రసాద్
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com