Songtexte.com Drucklogo

Soul Of Kshanam Songtext
von Sricharan Pakala

Soul Of Kshanam Songtext

ఈ క్షణం ఒక యుగము లా నడుస్తోంది అది ఎందుకనో
మనసులో ఏదో కలవరం తెలియని పరవశం
నీ చూపులే నా గుండెకు తెలిపాయిలే ప్రేమ అర్థం
నీ నవ్వులే గుడి గంటలా వినబడుతుంటే అది నాకు స్వర్గం

ఈ క్షణం ఒక యుగము లా...

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Soul Of Kshanam« gefällt bisher niemandem.