Songtexte.com Drucklogo

Mummy Returns Songtext
von Sravana Bhargavi

Mummy Returns Songtext

అ ఆ ల్లోనే అం ఆః లా
అర్ధరాత్రి మోగే alarmలా
ఆరంభంలో interval-a ఆనందంలో అంతరాయమా
అమ్మంటేనే atom bomb-a అయ్యో రామా పేలుతోందా పిల్లా
Hairpin-ey ముల్లయ్యిందా చిల్లడిందా చిట్టితలా
Giant wheel ఎద గిర గిర గిర గిర గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నరమున thousand watts power ఎదో పాకిందే


హే
Mummy returns
హో
Mummy returns
Oh
Mummy returns
Oh god, what to do?
హే
Mummy returns
హో
Mummy returns
Oh
Mummy returns
పద పద పరుగిడు

Oh
Mummy returns
Oh
Mummy returns
Oh
Mummy returns
Oh god, what to do?
హే
Mummy returns
హో
Mummy returns
Yo
Mummy returns
పద పద పరుగిడు


కాలమే కదలదే తరిమినా మొండికేస్తోందే
దూరమూ తరగదే పరుగుతో పందెమేస్తోందే
ఇంతలోనె ఎంత తేడా
Rise అయ్యిందే గుండెదడ
అమ్మ ఆదిశక్తి నీడా
ఆ భయపెడుతోందే
Speedometer ముల్లు సర సర సర సర range-u దాటి రెచ్చిపోతోందే
Top-uలేచే tensionరయ్యి రయ్యి రయ్యిమని
Accelerator పైనే ఎక్కి కూర్చుందే

హే
Mummy returns
హో
Mummy returns
Oh
Mummy returns
Oh god, what to do?
హే
Mummy returns
హో
Mummy returns
Yo
Mummy returns
పద పద పరుగిడు

Oh
Mummy returns
Oh
Mummy returns
Oh
Mummy returns
Oh god, what to do?
హే
Mummy returns
హో
Mummy returns
Yo
Mummy returns
పద పద పరుగిడు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer ist auf der Suche nach seinem Vater?

Fans

»Mummy Returns« gefällt bisher niemandem.