Devi Shambavi Songtext
von S.P. Sailaja
Devi Shambavi Songtext
దేవి శాంభవి దీన బాంధవి
పాహి పార్వతి కృపా సరస్వతి
దేవి శాంభవి దీన బాంధవి
పాహి పార్వతి కృపా సరస్వతి
లోక బాంధవి ప్రాణ దాతవి
శోక గాధవి కాపాడు శాంభవి అశ్రుధారతో నీ కాళ్ళు కడగామా
రక్త గంగతో పారాణి దిద్దమా
దేవుడంటి మా ప్రభువు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా
శ్రీ దుర్గ కనక దుర్గ కొండ దేవతా
కొంగుపట్టి అడిగినాము నీ సాహతా
పాహి పార్వతి కృపా సరస్వతి
దేవి శాంభవి దీన బాంధవి
పాహి పార్వతి కృపా సరస్వతి
లోక బాంధవి ప్రాణ దాతవి
శోక గాధవి కాపాడు శాంభవి అశ్రుధారతో నీ కాళ్ళు కడగామా
రక్త గంగతో పారాణి దిద్దమా
దేవుడంటి మా ప్రభువు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా
శ్రీ దుర్గ కనక దుర్గ కొండ దేవతా
కొంగుపట్టి అడిగినాము నీ సాహతా
Writer(s): Ilayaraja, Veturi Lyrics powered by www.musixmatch.com