Vandha Speedulo Songtext
von Shekhar Chandra
Vandha Speedulo Songtext
యే′ పంచకట్టు super'o super′u
Silk'u-లాల్చీ super'o super′u
బుగ్గచుక్క super′o super'u
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
అస్సలే నేను hyper′o hyper'u
అందులోను happy-matter′o matter'u
ఆగనంది speedometer′o meter'u
నాకు నేనే దొరకనట్టు speed పెంచి దూకుతున్నా
మళ్ళి మళ్ళి మళ్ళి రాని రోజు
అందుకేగా ఇంత craze
Accelerator full rise
Race గుర్రమల్లె నిన్ను చేరుకోనా పిల్లదాన
వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె Band బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
పంచకట్టు super′o super′o
సిల్క్'u-లాల్చీ super′o super'o
బుగ్గచుక్క super′o super'o
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
Wrist watchలోని ముల్లు కూడ చూడు
బండిచక్రమల్లె రయ్యిమంది నేడు
ఎప్పుడెప్పుడంటు ఆగనంది mood′u
Brake fail చేసి తీసినాది दौड़
Supersonic విమానంలో వచ్చి
చలియా నీ చెంత వాలిపోతా
Just ఆ formality కానిచ్చి నిన్ను
అదే flightలో honeymoonకెత్తుకెళతా
వంద speedలో
వంద speedలో
వంద speedలో
వంద speedలో
speed'u speed'u speed′u speed′u
speed'u speed′u speed'u speed′u
వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె band బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
Power-star film first-day first-show
చూసినట్టు పెరిగినాది pulse rate
ఏదో నేలమీద తిరుగుతున్న గాని
आज मेरा दिल గాల్లో తేలే kite
Rewind చేసేసి చూస్తే పిల్లా
మన flashback love scene′లు గుర్తుకొచ్చనే
Fast-forward చేసేసి బొమ్మే చూస్తే
मस्त colorలో మన future welcome'అన్నదే
వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
పంచకట్టు super′o super′o
సిల్క్'u-లాల్చీ super′o super'o
బుగ్గచుక్క super′o super'o
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
Silk'u-లాల్చీ super'o super′u
బుగ్గచుక్క super′o super'u
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
అస్సలే నేను hyper′o hyper'u
అందులోను happy-matter′o matter'u
ఆగనంది speedometer′o meter'u
నాకు నేనే దొరకనట్టు speed పెంచి దూకుతున్నా
మళ్ళి మళ్ళి మళ్ళి రాని రోజు
అందుకేగా ఇంత craze
Accelerator full rise
Race గుర్రమల్లె నిన్ను చేరుకోనా పిల్లదాన
వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె Band బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
పంచకట్టు super′o super′o
సిల్క్'u-లాల్చీ super′o super'o
బుగ్గచుక్క super′o super'o
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
Wrist watchలోని ముల్లు కూడ చూడు
బండిచక్రమల్లె రయ్యిమంది నేడు
ఎప్పుడెప్పుడంటు ఆగనంది mood′u
Brake fail చేసి తీసినాది दौड़
Supersonic విమానంలో వచ్చి
చలియా నీ చెంత వాలిపోతా
Just ఆ formality కానిచ్చి నిన్ను
అదే flightలో honeymoonకెత్తుకెళతా
వంద speedలో
వంద speedలో
వంద speedలో
వంద speedలో
speed'u speed'u speed′u speed′u
speed'u speed′u speed'u speed′u
వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె band బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
Power-star film first-day first-show
చూసినట్టు పెరిగినాది pulse rate
ఏదో నేలమీద తిరుగుతున్న గాని
आज मेरा दिल గాల్లో తేలే kite
Rewind చేసేసి చూస్తే పిల్లా
మన flashback love scene′లు గుర్తుకొచ్చనే
Fast-forward చేసేసి బొమ్మే చూస్తే
मस्त colorలో మన future welcome'అన్నదే
వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
పంచకట్టు super′o super′o
సిల్క్'u-లాల్చీ super′o super'o
బుగ్గచుక్క super′o super'o
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
Writer(s): Ramajogayya Sastry, Shekhar Chandra Lyrics powered by www.musixmatch.com