Su Su Suriyanna Songtext
von Shankar Mahadevan
Su Su Suriyanna Songtext
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
హే సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
నిన్ను మాతో కలిపాడు దైవమే
అనుబంధంగా హే హే
అన్నా నీకే ఇస్తామా ప్రాణమే
ఆనందంగా హే హే
Many many happy returns to you
సూరి అన్న సూరి అన్న హే
Many many happy returns to you
సూరి అన్న సూరి అన్న
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
అండ దండ నువ్వేలే
గుండె నిండ నువ్వేలే
నిండు చందమామంటే నువ్వేలే నువ్వేలే
పేదవాళ్ళ మనస్సుల్లొ దేవుడల్లె నిలిచావు
పేటలొని జనమంతా నీవాళ్ళే నీవాళ్ళే
ఎంత పుణ్యమో మరీ
మనసు మురిసిపోయెలే
ఇంత మంది ఉండగా
నాకు ఎదురులేదులే
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
స్నేహమంటే నీ పేరే
త్యాగమంటే నీ పేరే
వెన్నెలంటి నీ మనసుకు జోహారే జోహారే
ఆప్తులెవరూ లేరంట ఆస్తులేవీ వద్దంట
అన్న నువ్వు తోడుంటే చాలంట చాలంట
నేల తల్లి సాక్షిగా
నాకు అన్నీ మీరులే
ఎన్ని జన్మలెత్తినా
మిమ్ము వీడి పోనులే
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
సూరి అన్న సూరి అన్న
సూరి అన్న సూరి అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
హే సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
నిన్ను మాతో కలిపాడు దైవమే
అనుబంధంగా హే హే
అన్నా నీకే ఇస్తామా ప్రాణమే
ఆనందంగా హే హే
Many many happy returns to you
సూరి అన్న సూరి అన్న హే
Many many happy returns to you
సూరి అన్న సూరి అన్న
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
అండ దండ నువ్వేలే
గుండె నిండ నువ్వేలే
నిండు చందమామంటే నువ్వేలే నువ్వేలే
పేదవాళ్ళ మనస్సుల్లొ దేవుడల్లె నిలిచావు
పేటలొని జనమంతా నీవాళ్ళే నీవాళ్ళే
ఎంత పుణ్యమో మరీ
మనసు మురిసిపోయెలే
ఇంత మంది ఉండగా
నాకు ఎదురులేదులే
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
స్నేహమంటే నీ పేరే
త్యాగమంటే నీ పేరే
వెన్నెలంటి నీ మనసుకు జోహారే జోహారే
ఆప్తులెవరూ లేరంట ఆస్తులేవీ వద్దంట
అన్న నువ్వు తోడుంటే చాలంట చాలంట
నేల తల్లి సాక్షిగా
నాకు అన్నీ మీరులే
ఎన్ని జన్మలెత్తినా
మిమ్ము వీడి పోనులే
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
Wish you happy birthday to you
సూరి అన్న సూరి అన్న
సు సు సూరి అన్న ఒక్కసారి ఆడు అన్న
దుమ్ములేచి పోవాలి ఊరు వాడ
ఉల్లాసంగా... ఉత్సాహంగా
సూరి అన్న సూరి అన్న
సూరి అన్న సూరి అన్న
Writer(s): Chinni Charan, Raghava Lawrence Lyrics powered by www.musixmatch.com