Prapanchame Kadanna Songtext
von Shankar Mahadevan
Prapanchame Kadanna Songtext
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
అదౄష్టమే లేకున్నా నీ కష్టమే తనదన్నా
నీలొ ఉండే ప్రాణం నేస్తం రా
పాపలా నువున్నచో తను కన్ను రా
పాదమై నువున్నచొ తను మన్ను రా
వెలుగుల్లోనే కాదు చీకట్లో నీ నీడరా
ఈ చోటనే కాదు స్వర్గాన నీతొడురా
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
త్యాగాలే చేసేది, త్యాగాలే అడిగేడి, త్యాగంలో బ్రతికేది స్నేహమే
లోపాలే చూసేది అపై సరిచేసేది లాభలే చూడనిది స్నేహమే
పంచే కొద్ది మించిపొయే నిధి తాగే కొద్ది పొంగి పొయే నది

ఇద్దరికిద్దరు రాజులు యేలే రాజ్యం స్నేహనిదీ
ప్రపంచమే కాదన్నా పైనున్నొడే రాకున్నా
నీతో ఉండే దైవం నేస్తం రా
విశ్వాసం తొలిమేట్టు, విశ్వాసం మలిమేట్టు, విశ్వాసమే చివరంటూ ఉన్నదీ
ఆకాశం హద్దుయిన వినువీధె తనదైన ఈ భూమే నెలవంటూ అన్నదీ
కాలం కన్నా ఇది విలువైనది సత్యం కన్నా ఇది నిజమైనదీ

మనసున దాగిన మనసుని చూపే ఆక్రుతీ స్నేహనిదీ
మనిషిని పూర్తిగా మనిషినిగా మార్చే సంసౄతి స్నేహనిదీ
లాలించగా ఆమ్మల్లే పాలించగా నాన్నాల్లే లభించిన వరమే నేస్తం రా
ఆడించగా అన్నల్లే భొదించగా గురువల్లే చెల్లించనీ రుణమే నేస్తం రా

Writer(s): Chakri, Chandrabose Lyrics powered by www.musixmatch.com