Ninnyna Nadyna Songtext
von Shankar Mahadevan
Ninnyna Nadyna Songtext
నిన్నైనా నేడైన
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
హే నిన్నైనా నేడైన
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే
బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే
వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
ఎటు నీ పయనమంటే
నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే
శక్తి ఇంకే జీవికి లేదే
ఎదలో ఆశ పెంచే
ఎగసే వేగముంటే
సమయం వెనుకపడదా
నువ్వు తనకన్నా ముందుంటే
మన చేతుల్లో ఏముంది
అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది
లేనిపోని ఈ ప్రశ్న
మనసుకున్న విలువ మర్చిపోతే
శాపం కాదా వరమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
నిన్నైనా నేడైనా
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
కసిరే వేసవైనా
ముసిరే వర్షమైనా
గొడుగే వేసుకొంటే
వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్నా
ముసుగే కప్పుకున్నా
కనులే కలలు కంటే
నిద్దరేం కాదని అంటుందా
నిట్టూరుపు తరిమేస్తుంటే
పారిపోదా సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే
మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న
మనిషికి విషమవదా అమృతమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
హే నిన్నైనా నేడైనా
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే
బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే
వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
హే నిన్నైనా నేడైన
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే
బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే
వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
ఎటు నీ పయనమంటే
నిలిచేదెక్కడంటే
మనలా బదులు పలికే
శక్తి ఇంకే జీవికి లేదే
ఎదలో ఆశ పెంచే
ఎగసే వేగముంటే
సమయం వెనుకపడదా
నువ్వు తనకన్నా ముందుంటే
మన చేతుల్లో ఏముంది
అనే నిజం నిజమేనా
మనకే ఎందుకు పుట్టింది
లేనిపోని ఈ ప్రశ్న
మనసుకున్న విలువ మర్చిపోతే
శాపం కాదా వరమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
నిన్నైనా నేడైనా
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
కసిరే వేసవైనా
ముసిరే వర్షమైనా
గొడుగే వేసుకొంటే
వద్దని అడ్డం పడుతుందా
మసకే కమ్ముకున్నా
ముసుగే కప్పుకున్నా
కనులే కలలు కంటే
నిద్దరేం కాదని అంటుందా
నిట్టూరుపు తరిమేస్తుంటే
పారిపోదా సంతోషం
ఆయువు ఇంకా మిగిలుంటే
మానిపోదా ప్రతి గాయం
నమ్మకాన్ని వదులుకున్న
మనిషికి విషమవదా అమృతమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
హే నిన్నైనా నేడైనా
రోజన్నది ఎపుడైనా
ఒకలాగే మొదలైనా
ఒకలాగే పూర్తయ్యేనా
ఏ పూటకి ఆ పూటే
బ్రతుకంతా సరికొత్తే
ఆ వింతను గమనించే
వీలున్నది కాబట్టే
మన సొంతం కాదా ఈ క్షణమైనా
దీన్ తక దీన్ దీన్ తక దీన్
దీన్ తక దీన్ దీన్ తక దీన్
Writer(s): Swaraj, Chembolu Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com