Songtexte.com Drucklogo

Niddura Potunna Songtext
von Shankar Mahadevan

Niddura Potunna Songtext

చెలియా నీవైపే వస్తున్నా, కంటపడవా ఇకనైనా, ఎక్కడున్నా

నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా, ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని

అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

చల్లగాలినడిగా, ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని

అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా


అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా, ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని

అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నువ్వు నా ప్రాణం అని, విన్నవించు ఈ పాటని
నువ్వు నా ప్రాణమని, విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నా గాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే

అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Niddura Potunna« gefällt bisher niemandem.