Songtexte.com Drucklogo

Nee Kosam Songtext
von Shankar Mahadevan

Nee Kosam Songtext

నీ రాక కోసం, వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా, జయహో
నీ వెంట నిత్యం నడిచే సైన్యమౌతాం
మా గెలుపు మలుపా, జయహో

ఎవరూ లేరని
ఎవరూ రారని
నమ్మిస్తున్న మా తలరాత
తానే తప్పని నువ్వున్నావని
సత్యం నమ్మని, అధినేత

నీ రాక కోసం వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా జయహో


మా గడపలోనా
కిరణం ఒక్కటైనా
కాలూనలేదే, ఎప్పుడైనా
మా గుండెల్లోనా
గుడిలో దీపమైనా
నీ గుర్తుపోదే, ఇకపైనా
మడమే తిప్పని
మహా యాత్రగా
ముందడుగైనా, ఓ జననేత
మోడైపోయిన
మాలో ఆశకి
మారకయింది నీ చేయూత

నీ రాక కోసం, వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా, జయహో
నీ వెంట నిత్యం నడిచే సైన్యమౌతాం
మా గెలుపు మలుపా, జయహో
ఎవరూ లేరని
ఎవరూ రారని
నమ్మిస్తున్న మా తలరాత
తానే తప్పని నువ్వున్నావని
సత్యం నమ్మని, అధినేత
నీ రాక కోసం వెతికే చూపులౌతాం
మా పొద్దు పోడుపా జయహో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Cro nimmt es meistens ...?

Fans

»Nee Kosam« gefällt bisher niemandem.