Dippu Dippu Songtext
von Shankar Mahadevan
Dippu Dippu Songtext
బాబా
బాబా
(బాబా)
Cinema cinema
(బాబా)
ఆటేరా
(బాబా)
Cinema cinema
(బాబా)
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి
జీవితమె
(Cinema cinema)
మూడే మూడు
(గంటలులే)
మూడే మూడు
(గంటలు అంటే)
మూడే మూడు
(ప్రాయాలే)
శిశువు ప్రాయం ఒకటి
పడుచు ప్రాయం రెండు
ముసలి ప్రాయం మూడు వినరా
(మూడుదశలు ముగియ మునుపే ముల్లోకాలు గెలవరా)

పిల్లల తెల్లని మనసు
అది దైవం వెలిసే మనసు
పున్నమి చంద్రుని ఎగిరి పట్టి
బంతులాడేటి వయసు
బలముపెంచి భయము తుంచి
భవితనెంచి ఎదగరా
తల్లి నీడై మెదులు పెద్దపులివై కదులు
బుద్ధి ఎరిగి మసలూ
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు, okay
(బాబా)
Cinema cinema
(బాబా)
ఆటేరా
(బాబా)
Cinema cinema
(బాబా)
అల్లరి చేసే వయసు
అది యవ్వనానికే సొగసు
చెట్టు సైతం చీరకట్టి
తాకి చూసే మనసు
ఉద్యోగాలు కోరి రావు
కోరి నువ్వే తరలిపో
నువ్వు కోరే ప్రేమ
ప్రేమ కాదోయ్ రామ
ప్రేమకర్ధం చెప్పనా
స్వచ్చమైన ప్రేమ అంటే కోరివచ్చు ప్రేమరో
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి
వృద్ధుల వంగిన వయసు
అది సిద్ధిని పొందే వయసు
కమ్మని స్మృతులను నెమరువేస్తూ
నెమ్మది కోరే వయసు
కుటుంబ భారం మరచిపోయి
కోర్కె విడిచి బ్రతకవోయ్
మౌనమందే నిలచి
ధ్యానమంతా తరచి
విధికి తలనే వంచి
వెలుగుతున్న యువతరాన్ని వెన్నుతట్టి నిలిచిపో
టిప్పు టిప్పు టిప్పు టిప్పు టిప్పు సుందరి
మంచిమాట చెప్పనీవే టిప్పు సుందరి
జీవితమె
(Cinema cinema)
మూడే మూడు
(గంటలులే)
మూడే మూడు
(గంటలు అంటే)
మూడే మూడు
(ప్రాయాలే)
శిశువు ప్రాయం ఒకటి
పడుచు ప్రాయం రెండు
ముసలి ప్రాయం మూడు

Writer(s): A R Rahman, Shiva Ganesh Lyrics powered by www.musixmatch.com