Songtexte.com Drucklogo

Dam Damare Songtext
von Shankar Mahadevan

Dam Damare Songtext

డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్
డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్
డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్
డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్
సాంబ హే సాంబ
సాంబ హే సాంబ
ధమ్ డమారే డమ్ డమ్ డమ్
ధమ్ ధమారే డమ్ డమ్ డమ్
దద్దరిల్లె అడుగుల శబ్దం
సాంబ హే సాంబ
గుం గుమారే గుం గుం గుం
గుండెలోనే కైలాసం గుట్టు విప్పే
మూడో నేత్రం సాంబ హే సాంబ
చిన్నోడినే చిన్నోడినే నీ చూపులో
ఉన్నోడినే నీ నీడలో
ఎదురింటి చంటిని పొరుగింటి పండుని
నీ ఇంటి గూటిలోన నేను ఒక్కడ్ని
మనసింటి రాజుని మమతింటి బంటుని
నీ ప్రేమ మందిరాన వీరభద్రుడ్నిహొ
ధమ్ డమారే డమ్ డమ్ డమ్
ధమ్ ధమారే డమ్ డమ్ డమ్
దద్దరిల్లె అడుగుల శబ్దం
సాంబ హే సాంబ
గుం గుమారే గుం గుం గుం
గుండెలోనే కైలాసం గుట్టు విప్పే
మూడో నేత్రం సాంబ హే సాంబ


అటేమో చెల్లెమ్మ ఇటేమో బుల్లెమ్మ
చెల్లెమ్మ చెయెట్టి బుల్లెమ్మ బుగ్గెట్టి
లాలించనా హొ
అటేమో పేదోడు ఇటేమో పెద్దోడు
పేదోడ్ని పెంచేసి పెద్దోడ్ని చేసేసి
ముందుంచనా
ఏక కాలం లోన ఎన్నో జరిపించనా
ఎదురేది అనిపించనా
ఏది సాధించినా ఎంత పేరొందినా
నీ ఎదలోన ఒదిగుండనా
ధమ్ డమారే డమ్ డమ్ డమ్
ధమ్ ధమారే డమ్ డమ్ డమ్
దద్దరిల్లె అడుగుల శబ్దం
సాంబ హే సాంబ
గుం గుమారే గుం గుం గుం
గుండెలోనే కైలాసం గుట్టు విప్పే
మూడో నేత్రం సాంబ హే సాంబ

జాబిల్లి ఓ కంట సూరీడు ఓ కంట
వెన్నెల్లు ఓ చోట నిప్పుల్ని ఓ చోట
కురిపించనా హొ
నువ్వుంది ఓ చేత
విధి బాగుంది ఓ చేత
గ్రహాలు ఓ చోట పందాలు ఓ చోట
రగిలించనా
కొంచం తీపున్నది
కొంచం పులుపున్నది
రెండింట్లో రుచి ఉన్నది
మంచి గుణమున్నది
మొండితనమున్నది
మాటల్లో మనసున్నది
శిరసొంచి నేనిలా చెయ్యెత్తి మొక్కనా
దైవాలు మీరే కాద నాకు లోకాన
మీ ప్రేమకు నే సదా బానిశనై ఉండనా
ఈ భూమి ప్రపంచ పఠాన
ఉన్నంత కాలాన హొ
ధమ్ డమారే డమ్ డమ్ డమ్
ధమ్ ధమారే డమ్ డమ్ డమ్
దద్దరిల్లె అడుగుల శబ్దం
సాంబ హే సాంబ
గుం గుమారే గుం గుం గుం
గుండెలోనే కైలాసం గుట్టు విప్పే
మూడో నేత్రం సాంబ హే సాంబ

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer singt das Lied „Haus am See“?

Fans

»Dam Damare« gefällt bisher niemandem.