Songtexte.com Drucklogo

Chandrullo Unde Kundelu Songtext
von Shankar Mahadevan

Chandrullo Unde Kundelu Songtext

చంద్రుడ్లో ఉండే కుందేలు, కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా, తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు, నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా, తందానే తందానే
నువ్వలా సాగే తోవంతా
నావలా తూగే నీవెంటా, ఏవంట
నువ్వెల్లే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా... ఓ... ఓ... ఓ...
చంద్రుడ్లో ఉండే కుందేలు, కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా ఓ
ఏలే ఏలే ఏలే, ఏలే ఏలే ఏలే
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలాలో ఏలాలో
ఊ హేహే, ఊ హేహే
Hi, my name is Santosh, may I know your name please?
Stella
Stella
Oh, what a beautiful name
Can I have your phone number?
రేయ్ రేయ్ రేయ్
Oh-oh, coming dad
గువ్వలా దూసుకువచ్చావే, తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వుల్నే తీసుకువచ్చావే, ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ... ఓ...

హే... గ గ గ రి గ రి స స స ని ని స
గ గ గ రి గ రి స స ఆ...


ఓ... కూచిపూడి అన్న పదం, కోత్త ఆట నేర్చిందా
పాప లాంటి లేత పదం, పాఠశాలగా
కూనలమ్మ జానపదం, పల్లెదాటి వచ్చిందా
జావలీల జానతనం, బాట చూపగా ఆ...
కుంచలో దాగే చిత్రాలు, ఎదురొచ్చేలా, అంతటా ఎన్నో వర్ణాలూ
మంచులో దాగే చైత్రాలు, బదులిచ్చేలా, ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా, ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం, ఎంతవరకో
రేపువైపు ముందడుగా, లేనిపోని దుందుడుక
రేగుతున్న ఈ వేగం, ఎందుకొరకో...
మట్టికి మబ్బుకి ఈ వేళ, దూరమెంతంటే, లెక్కలే మాయం అయిపోవా...
రెంటిని ఒక్కటి చేశేలా, తీరమేదంటే
దిక్కులే తత్తరపడిపోవా వహు వహు వహో...

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Chandrullo Unde Kundelu« gefällt bisher niemandem.