Baby Aagodhu Songtext
von Shankar Mahadevan
Baby Aagodhu Songtext
Baby ఆగొద్దు
Baby ఆపొద్దు
Baby
(Baby)
ఏ హద్దు లేదంటూ పద
Baby, నిన్నొద్దు
Baby, రేపొద్దు
Baby
(Baby)
ఇవ్వాళే మనదంటూ పద
ఇదే వెర్రి వేగం
అనర్గాల లోకం
మనం లెక్క చేయం
ఆపేది ఎవ్వరో చూద్దాం
Baby ఆగొద్దు
Baby ఆపొద్దు
Baby
(Baby)
ఏ హద్దు లేదంటూ పద
అద్దం ఎం చూపిస్తుంది
వెనకేదో ఉందంటుంది
మన కంటికి కనిపిస్తుంది ముందున్నది
Belt అన్నది seat-uకు ఉంది
మదినెట్టా బంధిస్తుంది
ఊహల్లో విహరిస్తుంటే
దూసుకెళ్లే ఈ జోరునాపె break-u లేదే
దారులన్నీ మనవేగా పోనీ ధీమాగా
తప్పైతే మళ్ళీ U-turn కొట్టేదం
ఇదే వెర్రి వేగం
అనర్గాల లోకం
మనం లెక్క చేయం
ఆపేది ఎవ్వరో చూద్దాం
Baby, నిన్నొద్దు
Baby, రేపొద్దు
Baby
(Baby)
ఇవ్వాళే మనదంటూ పద
Baby ఆపొద్దు
Baby
(Baby)
ఏ హద్దు లేదంటూ పద
Baby, నిన్నొద్దు
Baby, రేపొద్దు
Baby
(Baby)
ఇవ్వాళే మనదంటూ పద
ఇదే వెర్రి వేగం
అనర్గాల లోకం
మనం లెక్క చేయం
ఆపేది ఎవ్వరో చూద్దాం
Baby ఆగొద్దు
Baby ఆపొద్దు
Baby
(Baby)
ఏ హద్దు లేదంటూ పద
అద్దం ఎం చూపిస్తుంది
వెనకేదో ఉందంటుంది
మన కంటికి కనిపిస్తుంది ముందున్నది
Belt అన్నది seat-uకు ఉంది
మదినెట్టా బంధిస్తుంది
ఊహల్లో విహరిస్తుంటే
దూసుకెళ్లే ఈ జోరునాపె break-u లేదే
దారులన్నీ మనవేగా పోనీ ధీమాగా
తప్పైతే మళ్ళీ U-turn కొట్టేదం
ఇదే వెర్రి వేగం
అనర్గాల లోకం
మనం లెక్క చేయం
ఆపేది ఎవ్వరో చూద్దాం
Baby, నిన్నొద్దు
Baby, రేపొద్దు
Baby
(Baby)
ఇవ్వాళే మనదంటూ పద
Writer(s): Gopi Sunder, Seetarama Sastry Lyrics powered by www.musixmatch.com