Madhurame Songtext
von Sameera Bharadwaj
Madhurame Songtext
(మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే)
(మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే)
(మధురమె లాలసయే
మధురం లాలనయే)
(మధురమె లాహిరిలే
మధురం లాలితమే)
(మధుపవనం వీచి
మధుపవనం వీచి పరువమె మైమరచిందిలే)
(తన ధోంతననాన దిరన)
(తన ధీం ధీంతనో)
(తన ధోంతననాన దిరన)
(తన ధీం ధీంతనో)
కాలం పరుగులు ఆపి వీక్షించె అందాలే
మోహం తన్మయమొంది శ్వాసించె గంధాలే
ఊరించి రుచులను మరిగి వణికించె తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించె దాహాలే
మౌనంగా మధువుల జడిలోన పులకించే ప్రాణాలే
(మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే)
వీచే గాలులు దాగి చెప్పేనె గుసగుసలే
చూసి ముసి ముసి నవ్వులు చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట అరుదించి ఆకాశం
సగమై ఈ సాగరమందే అగుపించె ఆసాంతం
తీరం ముడి వేసిన దారం తీర్చే ఎద భారాలే
(మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే)
(మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే)
(మధురమె లాలసయే
మధురం లాలనయే)
(మధురమె లాహిరిలే
మధురం లాలితమే)
(మధుపవనం వీచి
మధుపవనం వీచి పరువమె మైమరచిందిలే)
మధురమె ఈ క్షణమే)
(మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే)
(మధురమె లాలసయే
మధురం లాలనయే)
(మధురమె లాహిరిలే
మధురం లాలితమే)
(మధుపవనం వీచి
మధుపవనం వీచి పరువమె మైమరచిందిలే)
(తన ధోంతననాన దిరన)
(తన ధీం ధీంతనో)
(తన ధోంతననాన దిరన)
(తన ధీం ధీంతనో)
కాలం పరుగులు ఆపి వీక్షించె అందాలే
మోహం తన్మయమొంది శ్వాసించె గంధాలే
ఊరించి రుచులను మరిగి వణికించె తాపాలే
ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించె దాహాలే
మౌనంగా మధువుల జడిలోన పులకించే ప్రాణాలే
(మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే)
వీచే గాలులు దాగి చెప్పేనె గుసగుసలే
చూసి ముసి ముసి నవ్వులు చేసే బాసలనే
వశమై ఆనందపు లోగిట అరుదించి ఆకాశం
సగమై ఈ సాగరమందే అగుపించె ఆసాంతం
తీరం ముడి వేసిన దారం తీర్చే ఎద భారాలే
(మధురమె ఈ క్షణమే ఓ చెలి
మధురమె ఈ క్షణమే)
(మధురమె వీక్షణమే ఓ చెలి
మధురమె వీక్షణమే)
(మధురమె లాలసయే
మధురం లాలనయే)
(మధురమె లాహిరిలే
మధురం లాలితమే)
(మధుపవనం వీచి
మధుపవనం వీచి పరువమె మైమరచిందిలే)
Writer(s): Radhan, Shreshta Lyrics powered by www.musixmatch.com