Sirisiri Muvvalu Songtext
von S. P. Balasubrahmanyam
Sirisiri Muvvalu Songtext
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు
దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు
ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
అల్లరంతా సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హోయ్
నిలువలేక నిశ్శబ్ధమే విసుగుపుట్టి పోదా
సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని
కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని
ఈ మణికాంతి వెలుగుతు ఉంటే
ఈ మణికాంతి వెలుగుతు ఉంటే
చీకటి రాదే కన్నులకెదురుగ
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు
దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు
ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు
దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు
ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
అల్లరంతా సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హోయ్
నిలువలేక నిశ్శబ్ధమే విసుగుపుట్టి పోదా
సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని
కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళని
ఈ మణికాంతి వెలుగుతు ఉంటే
ఈ మణికాంతి వెలుగుతు ఉంటే
చీకటి రాదే కన్నులకెదురుగ
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
కలబోసి చేసినవి కిలకిల నవ్వులు
వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు
దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు
ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు
సిరిసిరి మువ్వలు... ఆ విరిసిన పువ్వులు
చిరుచిరు ఆశలు... ఈ గలగల ఊసులు
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com