Songtexte.com Drucklogo

O Prema Na Prema (M) Songtext
von S. P. Balasubrahmanyam

O Prema Na Prema (M) Songtext

ఓ ప్రేమా
నా ప్రేమా
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం
ఓ ప్రేమా, నా ప్రేమ, నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం, నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం, రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా, నా ప్రేమ, నా పాటే వినరావా


గడిచిన దినముల కథలను మరువకు మనసులో ప్రియతమా
శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా
ప్రణయపు పిలుపులు ప్రళయపు పిడుగులు తెలుసుకో ప్రియతమా
విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా
నేను కానే దూరం, ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం, ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే, కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమా, నా ప్రేమ, నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం, నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం, రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా, నా ప్రేమ, నా పాటే వినరావా

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»O Prema Na Prema (M)« gefällt bisher niemandem.