Songtexte.com Drucklogo

Merupula La La Songtext
von S. P. Balasubrahmanyam

Merupula La La Songtext

మెరుపులా లా లా
ఆడతా తా తా
పిడుగులా లా లా
రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో
Challenge చేస్కో
Disco dance-u fight-u mix-u చేసి చూపిస్తా రా (రా రా)

డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం
అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడ ఖాయం
ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం
ఫటా ఫట్ nut-u బిగించి చెప్పేస్తా గుణపాఠం
ప్యారే తెలుసుకో దారి మలుచుకో
హద్దు మీరకు ఆటలాడకు జా జా


మెరుపులా లా లా
ఆడతా తా తా
పిడుగులా లా లా
రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో
Challenge చేస్కో
Disco dance-u fight-u mix-u చేసి చూపిస్తా రా (రా రా)

సలాము చేస్తే గులాము నేనై ఉంటా
ఖలేజ ఖరిదు కట్టే షరాము నేనేనంటా
రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా
ఓరబ్బా wholesale-uగా గోలుమాలు చేయిస్తా
देखो మెహబూబా పోటీ తగదిక
కాలు కదిపితే కాటు తప్పదిక सोजा

మెరుపులా లా లా
ఆడతా తా తా
పిడుగులా లా లా
రేగుతా తా తా
దమ్ముంటే కాస్కో
Challenge చేస్కో
Disco dance-u fight-u mix-u చేసి చూపిస్తా రా (రా రా)

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
In welcher Jury sitzt Dieter Bohlen?

Fans

»Merupula La La« gefällt bisher niemandem.