Songtexte.com Drucklogo

Jagada Jagada Songtext
von S. P. Balasubrahmanyam

Jagada Jagada Songtext

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువల భగల గరళం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే రంపంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువల భగల గరళం మా పిలుపే ఢమరుకం

ఆడేదే వలపు నర్తనం
పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటరో... హే హే
మా వెనకే ఉంది ఈతరం
మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీ ఆటరో
నేడేరా నీకు నేస్తము, రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా, రానే రాదు
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే
తకతకధిమితకఝను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువల భగల గరళం మా పిలుపే ఢమరుకం

పడనీరా విరిగి ఆకశం
విడిపోని భూమి ఈ క్షణం
మా పాట సాగేనులే... హో హో
నడి రేయే సూర్య దర్శనం
రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము - మా సిద్ధాంతం
పోరాటం మాకు ప్రాణము - మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూసాక ఈనాడే
తకతకధిమితకఝను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువల భగల గరళం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే రంపంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
తకిట తకిట తకధిమి తకధిమితక
తకిట తకిట తకధిమి తకధిమితక
తకిట తకిట తకధిమి తకధిమితక తకిట తాం తాం తాం తాం తాం

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
„Grenade“ ist von welchem Künstler?

Fans

»Jagada Jagada« gefällt bisher niemandem.