Songtexte.com Drucklogo

Attention Everybody Songtext
von S. P. Balasubrahmanyam

Attention Everybody Songtext

Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు
నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
అదృష్టం bodyguard అన్నింటా నేనే first
కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు

Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజుహ హ
నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

Holiday కి jolly గా hollywood వేళ్లానంటే
Hello boss′u how do you do అంటూ
Daily ఎంతోమంది hero role ఇస్తామంటూ
ప్రాణం తింటూ ఉంటారు
Sorry నా dairy కాళిలేదంటే వింటారా హ హ హ
I am a బాటసారి మేఘాల రహదారి
ఉండుండి నేల జారి halt ఎస్త ఒక్కసారి
Poland లో పొద్దున్నుండి Holland లోన afternoon
Sydney లో సాయంకాలం Washington night టుంటాను
ఎపుడు నివాసం aeroplane ఎక్కడా steady గా కూర్చోలేను
సూరీడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా everyday

Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు
నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
అదృష్టం bodyguard అన్నింటా నేనే first
కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు
Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు
నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు
Hello darling అంటూ నాతో dating outing meeting ఏదైనా okay అంటారు
పెళ్ళాడందే పోదీమేళం ఇల్లా అయితే పోదా శీలం

I am a బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి
కావాలి తగ్గానారి నువ్వేనా ఆ చిన్నారి
నచ్చాలి కన్ను ముక్కు నిక్కు tech'u ఉన్న body
నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి
మగువా మగాడ అనిపించాలి పొగరు వగైరా కనిపించాలి
ఓకే అయితే చేపడతాను చూపెడతాను జతలో honeymoon′u

Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు
నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు
అదృష్టం bodyguard అన్నింటా నేనే first
కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు

Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు
నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Quiz
Wer will in seinem Song aufgeweckt werden?

Fans

»Attention Everybody« gefällt bisher niemandem.