Songtexte.com Drucklogo

Adivo Alladivo Songtext
von S. P. Balasubrahmanyam

Adivo Alladivo Songtext

ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
అదివో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము

ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
ఏడుకొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద

అదే వెంకటాచలం అఖిలోనతము
అదివో బ్రహ్మదులకపురుపము
అదివో నిత్యవాసం అఖిల మునులకు
వెంకట రమణ సంకట హారణ
వెంకట రమణ సంకట హారణ
నారాయణ నారాయణ
వెంకట రమణ సంకట హరణ


అదివో నియ్యనివాసం అఖిల మునులకు
అదే చూడు డు అదే మ్రొక్కుడు ఆనంద మయము
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనంద మయము

అదివో అల్లదివో శ్రీహరి వాసము
(వడ్డీ కాసుల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా గోవిందా గోవిందా)


కైవల్య పదము వెంకట నగవిదుగో
శ్రీ వెంకతాపతికి సిరులైనది
బావింప సకల సంపద రూప మదివో అదివో
వెంకట రమణ సంకట హరణ
వెంకట రమణ సంకట హరణ
భావింప సకల సంపద రుపామదివో
పావనముల కెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీ హరి వాసము శ్రీ హరి వాసము
వేంకటేశ నమో శ్రీనివాసా నమో
వేంకటేశ నమో శ్రీనివాసా నమో
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
వేంకటేశ నమో శ్రీనివాసా నమో
వేంకటేశ నమో శ్రీనివాసా నమో
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద
అదివో అల్లదిఒ అదివో అదివో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Adivo Alladivo« gefällt bisher niemandem.