Chakkera Songtext
von S. P. Balasubrahmanyam & Sujatha
Chakkera Songtext
పుస్తకమంటు లేని తొలి చదువిది
వెచ్చగ నేర్చుకుంటావా
ముద్దుగ నేర్పుతాను కదమరి నువ్వు
వెచ్చగ నేర్చుకుంటావా
నిద్దరమాని కష్టపడదాం ఇక రావా
పుస్తకమంటు లేని తొలి చదువిది
వెచ్చగ నేర్చుకుంటావా
ముద్దుగ నేర్పుతాను కదమరి నువ్వు
వెచ్చగ నేర్చుకుంటావా
నిద్దరమాని కష్టపడదాం ఇక రావా
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా
ఏం చెప్పినా ఏం చూపినా నువు చుట్టుముట్టవేమి గబుక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
హేహే హే ఇంతకు ముందర నాకెవరూ చెప్పలేదు ఈ సంగతులు
కొద్దిగ నేర్పితే చాలసలు చూపుతాను కదా
చక చక నా జోరూ
వెచ్చగ నేర్చుకుంటావా
చక్కెర ఎక్కడ నక్కిన
వెచ్చగ నేర్చుకుంటావా
కనిపెట్టవా చీమలు ఠక్కున
వెచ్చగ నేర్చుకుంటవా
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా
ఏం చెప్పినా ఏం చూపినా వచ్చి పట్టుకో మనకిక చటుక్కున
గట్టు దిగను అంటుంటే ఈతంటూ వస్తుందా
లోతెంతో నది చెబుతుందా
చెట్టు ఎక్కలేనంటే పండుకు జాలేస్తుందా
నీ ఒళ్ళో తను పడుతుందా
ఇక్కడ చల్లని నీళ్ళుంటే ఏ నదిలో నే దూకాలి
పళ్ళెం నిండుగ పళ్ళుంటే చెట్టెందుకు నే ఎక్కాలి
నీళ్ళతో ఆర్పలేని నిప్పుందని
వెచ్చగ నేర్చుకుంటవా
కళ్ళతో తీర్చలేని ఆకలి కథ
వెచ్చగ నేర్చుకుంటవా
నిద్దరమాని కష్టపడదామా ఇక రావా...
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా
ఏం చెప్పినా ఏం చూపినా నువు చుట్టుముట్టవేమి గబుక్కున
ఏ ఏహే ఏహే ఓ ఓ అహ అహ ల లల లా
ఒకటి ఒకటి కలిపేస్తే ఒకటే అవుతుందటా
ఆ లెక్కిప్పుడే మొదలంటా
పెదవి పెదవి కాటేస్తే పెదవులకేం కాదంటా
ఎదలోనే పెరుగును మంటా
ఇప్పటికిప్పుడీ పొడుపు కథ విప్పాలనిపిస్తుంది
ఇక్కడికిక్కడ ఆ సరదా చూడాలనిపిస్తుంది
అందుకు మంచి దారి ఉన్నది కదా
వెచ్చగ నేర్చుకుందాం రా
మన్మథ మంత్రమొకటి తెలియాలట
వెచ్చగ నేర్చుకుందాం రా
కౌగిలిలోనే నేర్పగల చదువిది
రావా
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవా చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా
ఏం చెప్పినా ఏం చూపినా వచ్చి పట్టుకో మనకిక చటుక్కున
లలలల లలలల లలల

Writer(s): A R Rahman, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com