Songtexte.com Drucklogo

Kinnerasani Vachindamma Songtext
von S. P. Balasubrahmanyam & S.P. Sailaja

Kinnerasani Vachindamma Songtext

తన్ననన్న తన్ననన్న నా(2)
తన్ననన్న తన్ననన్న తన్ననన్న
చమకు చమకు జింజిన్న జింజిన్న
చమకు చమకు జిన్నా జిన్నా జిన్నా

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి(చమకు)
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి
విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కునుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున బెట్టి
వచ్చే దొరసాని మా వెన్నెల కిన్నెరసాని(కిన్నెరసాని)


ఎండల కన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి పేటను విడిచి(2)
కనులా గంగ పొంగే వేళ
నదిలా తనే సాగేవేళ
రాగాల రాదారి పూదారి అవుతుంటే
ఆ రాగల రాదారి పూదారి అవుతుంటే(కిన్నెరసాని)

మాగాణమ్మ చీరలు నేసె
మలిసందేమ్మ కుంకుమపూసె
మువ్వల బొమ్మ ముద్దులగుమ్మ(2)
గడప దాటి నడిచేవేళ
అదుపే విడిచి ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే(కిన్నెరసాని

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Fans

»Kinnerasani Vachindamma« gefällt bisher niemandem.