Tip Top Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki
Tip Top Songtext
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Luck-u కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న speed-u
వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే
రప్ప బప్ప బప్ప బప్ప
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
వేళలేని పాలలేని వెర్రిలో
వేడిబుగ్గ లంటుకొంటె వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో
పాల ఈడు పాయసాల కోరిక
సమ్మరింటే salt-u సందెవేళ bolt-u
అందమైన start-u ఆకశాన heart-u
సొమ్ములప్పజెప్పేటి సోకు చూసి పోనా
సొంతమైనదిచ్చేసి సొమ్మసిల్లిపోనా
Shake-uనిన్ను చేసేసి shock-u చూసుకోన
Break-u నీకు వేసేసి బెంగ తీర్చుకోన
పడుచురుకుల వడిదుడుకులు
ముడిసరుకుల ముడి విడుపులలో హో
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
మత్తు మత్తు ఊగులాట మధ్యలో
ఎత్తుకున్న పాటకేది పల్లవి
హా కొత్త కొత్త కొంగులాట మధ్యలో
మొత్తుకున్న మోజులన్ని పిల్లవి
పైన కోక నట్టు లోన చాకిలెట్టు
ఈడి speed-u jet land-u కాదు ఒట్టు
Tonne-u మాటలమ్మేసి నిన్ను కమ్ముకోన
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోన
చంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోన
తేనే పట్టు వంచేసి తెప్పరిల్లి పోనా
కచటతపల కసివయసుల
కెచట ఎపుడు చలి ముడి పడునో హో
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Luck-u కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న speed-u
వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే
దాద దివుద దీద దాద
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
హే రప్ప పాబ బప్ప
రప్ప పాబ పప్ప
రంప పాబ రప్ప పాపపా
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Luck-u కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న speed-u
వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే
రప్ప బప్ప బప్ప బప్ప
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
వేళలేని పాలలేని వెర్రిలో
వేడిబుగ్గ లంటుకొంటె వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో
పాల ఈడు పాయసాల కోరిక
సమ్మరింటే salt-u సందెవేళ bolt-u
అందమైన start-u ఆకశాన heart-u
సొమ్ములప్పజెప్పేటి సోకు చూసి పోనా
సొంతమైనదిచ్చేసి సొమ్మసిల్లిపోనా
Shake-uనిన్ను చేసేసి shock-u చూసుకోన
Break-u నీకు వేసేసి బెంగ తీర్చుకోన
పడుచురుకుల వడిదుడుకులు
ముడిసరుకుల ముడి విడుపులలో హో
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
మత్తు మత్తు ఊగులాట మధ్యలో
ఎత్తుకున్న పాటకేది పల్లవి
హా కొత్త కొత్త కొంగులాట మధ్యలో
మొత్తుకున్న మోజులన్ని పిల్లవి
పైన కోక నట్టు లోన చాకిలెట్టు
ఈడి speed-u jet land-u కాదు ఒట్టు
Tonne-u మాటలమ్మేసి నిన్ను కమ్ముకోన
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోన
చంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోన
తేనే పట్టు వంచేసి తెప్పరిల్లి పోనా
కచటతపల కసివయసుల
కెచట ఎపుడు చలి ముడి పడునో హో
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Luck-u కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేల చందమామ వీడు
గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న speed-u
వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే
దాద దివుద దీద దాద
Tip top look, lip మీద click
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
హే రప్ప పాబ బప్ప
రప్ప పాబ పప్ప
రంప పాబ రప్ప పాపపా
Writer(s): Ilayaraja, Veturi Lyrics powered by www.musixmatch.com