Songtexte.com Drucklogo

Padaharella Vayasu Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki

Padaharella Vayasu Songtext

Clap
Clap
Clap to clap
Clap to clap
(Boys and girls)
Hand to hand
(Girls and boys)
Clap, clap, clap, clap, clap, clap, clap, clap, clap, clap


పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు
పట్టుకో పట్టుకో
కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో
పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు, every body
(పదహారేళ్ళ వయసు)
That′s good
(పడిపడి లేచే మనసు)
పట్టుకో పట్టుకో
కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో
పగ్గమేసి కట్టుకో

(Dance dance dance dance)

(Dance dance dance dance)

రెండు రెండు కళ్ళు
చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు
ప్రేమ కోరు పొగలు

చూడ గుండె ఝల్లు
లోన వానజల్లు
లేనిపోని దిగులు
రేయిపగలు రగులు

ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే రాజుకుంటే

పట్టుకో పట్టుకో
కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో
పగ్గమేసి కట్టుకో


పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు
Come on, girls
(పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు)

పిల్లదాని ఊపు
కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు
లోన చూడ వగరు

పిల్ల కాదు పిడుగు
గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు
దోచుకోని సరుకు

అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే

పట్టుకో పట్టుకో
కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో
పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు
Come on, girls
(పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు)
పట్టుకో పట్టుకో
కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో
పగ్గమేసి కట్టుకో

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & S. Janaki

Fans

»Padaharella Vayasu« gefällt bisher niemandem.