Songtexte.com Drucklogo

Digu Digu Bhama Aa Prema Songtext
von S. P. Balasubrahmanyam & S. Janaki

Digu Digu Bhama Aa Prema Songtext

దిగు దిగు దిగు భామా
ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా
ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా
చలి ఎంతో చూస్తాలే

దిగు దిగు దిగు భామా
ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా
ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా
చలి ఎంతో చూస్తాలే

వాటేసి చూశాకే ఓ భామా
తెలిసింది వయసెంతో ఓలమ్మో
ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా
తేలింది వలపెంతో ఓరయ్యో
కాటేసుకున్నాకే ఓలమ్మి
కందింది నీ బుగ్గే ఎర్రంగా
సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ


దిగు దిగు దిగు భామా
ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా
ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా
చలి ఎంతో చూస్తాలే

నా పైట పడగల్లో ఓ వీరా
చాపేసి పడుకుంటే తోడుంటా
నా చూపు చురకల్లో ఓ భామా
ఉడుకెత్తిపోతుంటే రమ్మంటా
కవ్వించుకున్నాకే ఓరయ్యో
కాలింది పొంగింది ఒళ్ళంతా
నాగస్వరమే పాడే ఈడే శృతిమించి జతచేరే వేళ

దిగు దిగు దిగు భామా
ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా
ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా
చలి ఎంతో చూస్తాలే

దిగు దిగు దిగు భామా
ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా
లెగు లెగు లెగు వీరా
ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా
రావే నీ సోకు మాడ ఓ కన్నెభామా
చలి ఎంతో చూస్తాలే

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & S. Janaki

Quiz
Wer singt über den „Highway to Hell“?

Fans

»Digu Digu Bhama Aa Prema« gefällt bisher niemandem.