Songtexte.com Drucklogo

Pellantune Vedekkinde Gaali Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela

Pellantune Vedekkinde Gaali Songtext

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా
కంచె దాటింది ఆత్రాల గోలా

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి


తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది
మనసే నీకోసం ఏటికి ఎదురీదింది
మురిపెం తీరందే నిదురను వెలివేస్తుంది
చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
ముడులేసే మనువైతే మక్కువ మత్తుగ దిగుతుంది

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా
కంచె దాటింది ఆత్రాల గోలా

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది
వీచే ప్రతిగాలీ వయసును వేధిస్తోంది
జతగా నువ్వుంటే పైటకు పరువుంటుంది
మితిమీరె మొగమాటం అల్లరి అల్లిక అడిగింది
మదిలోని మమకారం మల్లెల పల్లకి తెమ్మంది


ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా
కంచె దాటింది ఆత్రాల గోలా
పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & P. Susheela

Fans

»Pellantune Vedekkinde Gaali« gefällt bisher niemandem.