Nallanchu Tella Cheera Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela
Nallanchu Tella Cheera Songtext
నల్లంచు తెల్లచీర
ఓ, తల్లోన మల్లెమాలా
ఓ, ఈడెక్కి కవ్వించితే
భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే
బుగ్గల్లో సిగ్గులూర
చూడొద్దు తేరిపారా
కోరేవు మోమాటము
రాజా, రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే
సాగే వన్నెవాగే నన్ను కమ్మేసిందిరో
ఊగే కన్నెలాగే నన్ను లాగేసిందిరో
మూగే మూగ సైగే నన్ను ముద్దాడిందిరో
ఊగే తీగలాగే మేను అల్లాడిందిరో
గాజుల బాజాలతో జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో రోజులు ఎదురేగెనే
తనివే తీరని
తనిమే ఊరనీ
జతలో గతులే జతులై
బుగ్గల్లో సిగ్గులూర
చూడొద్దు తేరిపారా
నల్లంచు తెల్లచీర
తల్లోన మల్లెమాలా
కాగే ఈడు కోరే వేడి ఉందీ లోయలో
రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో
రాలే మంచుపూలే పెంచె నాలో దాహము
జాలేలేని చలిలో దించుతుంది మోహము
కౌగిలి చెరసాలలో ఈ చెలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే
మరిగే మరులనే
నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో
నల్లంచు తెల్లచీర
తల్లోన మల్లెమాలా
ఈడెక్కి కవ్వించితే
భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే
బుగ్గల్లో సిగ్గులూర
చూడొద్దు తేరిపారా
కోరేవు మోమాటము
రాజా రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే
ఓ, తల్లోన మల్లెమాలా
ఓ, ఈడెక్కి కవ్వించితే
భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే
బుగ్గల్లో సిగ్గులూర
చూడొద్దు తేరిపారా
కోరేవు మోమాటము
రాజా, రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే
సాగే వన్నెవాగే నన్ను కమ్మేసిందిరో
ఊగే కన్నెలాగే నన్ను లాగేసిందిరో
మూగే మూగ సైగే నన్ను ముద్దాడిందిరో
ఊగే తీగలాగే మేను అల్లాడిందిరో
గాజుల బాజాలతో జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో రోజులు ఎదురేగెనే
తనివే తీరని
తనిమే ఊరనీ
జతలో గతులే జతులై
బుగ్గల్లో సిగ్గులూర
చూడొద్దు తేరిపారా
నల్లంచు తెల్లచీర
తల్లోన మల్లెమాలా
కాగే ఈడు కోరే వేడి ఉందీ లోయలో
రేగే చల్లగాలే ముంచుతుంది మాయలో
రాలే మంచుపూలే పెంచె నాలో దాహము
జాలేలేని చలిలో దించుతుంది మోహము
కౌగిలి చెరసాలలో ఈ చెలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో కోరిక కరగాలిలే
మరిగే మరులనే
నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో
నల్లంచు తెల్లచీర
తల్లోన మల్లెమాలా
ఈడెక్కి కవ్వించితే
భామా వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే
బుగ్గల్లో సిగ్గులూర
చూడొద్దు తేరిపారా
కోరేవు మోమాటము
రాజా రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే
Writer(s): Chakravarthi, Sibivennela Seetharama Sastry Lyrics powered by www.musixmatch.com