College Age Lo Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela
College Age Lo Songtext
College age లో teenage మోజులో degree-lu మోసుకొచ్చాను
Degree-la గేజితో ఉద్యోగ వేటలో చెప్పులన్నీ అరగతీసాను
Record dance లో బ్రేకులే చేసి record break-u చేశాను
మైకేలు జాక్సన్ని ఆ మైక్ టైసన్ని గోదాట్లో తోసి వచ్చాను

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెం కాడ కలుసుకో మరువకు నా రంగి అరె మరదలు నా రంగి
చుక్కపూల తోటలో తనువుల తప్పట్లలో
చుక్కపూల తోటలో తనువుల తప్పట్లలో
మంచమేసి కలుపుకో మనసులు తీరంగా అహ మరిది విశాలంగా
మావ లేనప్పుడు అత్తమ్మో నువ్వు రారాదా పోరాదా రత్తమ్మ
రాజు లేనప్పుడు సారంగో నువ్వు రారాదా పోరాదా సారంగో
రత్తమ్మో రత్తమ్మో రత్తమ్మ
సారంగో సారంగో సారంగో

బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి
నువ్ యాడపోతావ్ మొగుడో నాజూకు సక్కనోడా
ధినకిట ధినకిట ధినకిట తకిట తకిట తకతాం
బంతెనక బంతి పెట్టి చేమంతి చెండు పట్టి
నీకాడికొస్తిని పిల్లో పిసరంత నడుము దానా
తరికిట తరికిట తరికిట తరికిట తకిట తకిట తకతాం
పట్టు పట్టగలవా ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టగలవా ఓ నరహరి పందిరేయగలవా
పట్టు పట్టి నీ పంచెకు పైటకు ముళ్ళు పెట్టగలవా
పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టగలనే నీ తొలకరి పండు కొట్టగలనే
పట్టు పట్టి నే తాళి కట్టి ఓ ముద్దు పెట్టగలనే

Writer(s): Ilayaraja, Veturi Lyrics powered by www.musixmatch.com