Songtexte.com Drucklogo

Bahusha Ninu (From “Yamudiki Mogudu”) Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela

Bahusha Ninu (From “Yamudiki Mogudu”) Songtext

బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా
నీ ఒంపులో నా కొంపలే
నేనెప్పుడో వేశానులే
జళ్లో పువ్వు ఒళ్లో నువ్వు
మళ్లీ నవ్వేదింకెన్నడు


బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా
కవ్వింపుతో నా సొంపులే
కైపెక్కగా కరిగానులే
ఆకు వక్కా దిండు పక్క
చెమ్మా చెక్కా ఇంకెన్నడు
అటో అందము ఇటో అందము
అసలే అందమంటూండగా
ఒకే పరువము చెరో పక్కనా
ఇక నీ సొంతమౌతుండగా
హేయ్ ఊసులాడి ఊరించుకో
ఊపు మీద కవ్వించుకో
రాత్రి పగలే రప్పించుకో
రాసలీలే ఆడించుకో
ఆ మాటిచ్చి ఓమాటొచ్చి
ఈమాటిచ్చే రుచులందుకో

బహుశా నీకు అందంలో నచ్చి ఉంటా
తెలిసే నిను తొందర్లో తాకి ఉంటా
పొదచాటుగా పొరపాటుగా
బులపాటాలు పండించగా
చెలి పైటలో చలి పాటలే
యమతాళాలు వాయించగా
హేయ్ పూలు పెట్టి పండందుకో
పైట లాగి పాలించుకో
రెచ్చకొట్టి రేయుండిపో
చిచ్చుపెట్టే సిగ్గంటుకో
ఒకటే పిచ్చి నీలో హెచ్చి
గిల్లిగిచ్చి లాలించుకో

బహుశా నిన్ను బందర్లో చూసి ఉంటా
సొగసే నీకు నిద్దర్లో ఇచ్చి ఉంటా
నీ ఒంపులో నా కొంపలే
నేనెప్పుడో వేశానులే
ఆకు వక్కా దిండు పక్క
చెమ్మా చెక్కా ఇంకెన్నడు

Songtext kommentieren

Log dich ein um einen Eintrag zu schreiben.
Schreibe den ersten Kommentar!

Beliebte Songtexte
von S. P. Balasubrahmanyam & P. Susheela

Quiz
Welcher Song kommt von Passenger?

Fans

»Bahusha Ninu (From “Yamudiki Mogudu”)« gefällt bisher niemandem.