Andagaada Nindu (From “Muvva Gopaludu”) Songtext
von S. P. Balasubrahmanyam & P. Susheela
Andagaada Nindu (From “Muvva Gopaludu”) Songtext
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడా రారా ముద్దులాడా
చేను పచ్చనా మేను వెచ్చనా
గాలి చల్లనా గుండె ఝల్లునా
చేను పచ్చనా నా మేను వెచ్చనా
ఈ గాలి చల్లనా నా గుండె ఝల్లునా
పైడి బొమ్మా పగడాల రెమ్మా
ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా
నడుము సన్ననా నడక మెత్తనా
మాట తీయనా మనసు కమ్మనా
నడుము సన్ననా నీ నడక మెత్తనా
నీ మాట తీయనా నీ మనసు కమ్మనా
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడా రారా ముద్దులాడా
కంచిపట్టు చీర కట్టి
కాళ్లకు పారాణి పెట్టి
కలవాణి రావే
బుగ్గమీద చుక్క పెట్టి
సిగ్గులన్నీ మూటకట్టి
అలివేణి రావే
కంచిపట్టు చీర కట్టి
కాళ్లకు పారాణి పెట్టి
కలవాణి రావే
బుగ్గమీద చుక్క పెట్టి
సిగ్గులన్నీ మూటకట్టి అలివేణి రావే
కులుకు లొలుకు కుందరదన
చిలక పలుకు ఇందువదన
గలగల సాగి రావే
పాల్గుణ మాసం పంచమి లగ్నం
పచ్చల పందిట
ముచ్చట తీరగ పరిణయమాడుతానే
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడా రారా ముద్దులాడా
పసిడి అంచు పంచి కట్టి
పరువమంత పదును పెట్టి
పక్కనున్న ప్రణయ సుందరా
మౌన వీణ మీటి మీటి
మన్మథున్ని దాటి దాటి
మధురిమలిచ్చి పోరా
పసిడి అంచు పంచి కట్టి
పరువమంత పదునుపెట్టి
పక్కనున్న ప్రణయ సుందరా
మౌన వీణ మీటి మీటి
మన్మథుని దాటి దాటి
మధురిమలిచ్చి పోరా
బిడియ పడక బెదిరి పడక
తుళ్లి పడక మూల పడక
అల్లర చేరుకోవే
కిన్నెర లోకం అంచుల చూసి
మన్మధ లోకం లోతులు తీసి
కిలకిల నవ్వుదామే
పైడి బొమ్మా పగడాల రెమ్మా
ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా
రారా ముద్దులాడా రావే ముద్దుగుమ్మా
ఈ సందెకాడా రారా ముద్దులాడా
చేను పచ్చనా మేను వెచ్చనా
గాలి చల్లనా గుండె ఝల్లునా
చేను పచ్చనా నా మేను వెచ్చనా
ఈ గాలి చల్లనా నా గుండె ఝల్లునా
పైడి బొమ్మా పగడాల రెమ్మా
ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా
నడుము సన్ననా నడక మెత్తనా
మాట తీయనా మనసు కమ్మనా
నడుము సన్ననా నీ నడక మెత్తనా
నీ మాట తీయనా నీ మనసు కమ్మనా
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడా రారా ముద్దులాడా
కంచిపట్టు చీర కట్టి
కాళ్లకు పారాణి పెట్టి
కలవాణి రావే
బుగ్గమీద చుక్క పెట్టి
సిగ్గులన్నీ మూటకట్టి
అలివేణి రావే
కంచిపట్టు చీర కట్టి
కాళ్లకు పారాణి పెట్టి
కలవాణి రావే
బుగ్గమీద చుక్క పెట్టి
సిగ్గులన్నీ మూటకట్టి అలివేణి రావే
కులుకు లొలుకు కుందరదన
చిలక పలుకు ఇందువదన
గలగల సాగి రావే
పాల్గుణ మాసం పంచమి లగ్నం
పచ్చల పందిట
ముచ్చట తీరగ పరిణయమాడుతానే
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడా రారా ముద్దులాడా
పసిడి అంచు పంచి కట్టి
పరువమంత పదును పెట్టి
పక్కనున్న ప్రణయ సుందరా
మౌన వీణ మీటి మీటి
మన్మథున్ని దాటి దాటి
మధురిమలిచ్చి పోరా
పసిడి అంచు పంచి కట్టి
పరువమంత పదునుపెట్టి
పక్కనున్న ప్రణయ సుందరా
మౌన వీణ మీటి మీటి
మన్మథుని దాటి దాటి
మధురిమలిచ్చి పోరా
బిడియ పడక బెదిరి పడక
తుళ్లి పడక మూల పడక
అల్లర చేరుకోవే
కిన్నెర లోకం అంచుల చూసి
మన్మధ లోకం లోతులు తీసి
కిలకిల నవ్వుదామే
పైడి బొమ్మా పగడాల రెమ్మా
ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా
రారా ముద్దులాడా రావే ముద్దుగుమ్మా
Writer(s): K V Mahadevan, C. Narayan Reddy Lyrics powered by www.musixmatch.com